Homeఎంటర్టైన్మెంట్NTR copy Mahesh Babu Style: ఎన్టీఆర్ ఆ సినిమాలో మహేష్ బాబు స్టైల్ ను...

NTR copy Mahesh Babu Style: ఎన్టీఆర్ ఆ సినిమాలో మహేష్ బాబు స్టైల్ ను కాపీ చేశాడా..? అందుకే ఆ మూవీ ప్లాప్ అయిందా..?

NTR copy Mahesh Babu Style: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. పర్సనల్ విషయాల్లో వాళ్ళు ఫ్రెండ్స్ అయినప్పటికి సినిమాల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు పోటీ పడుతూనే ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక హీరో ఒక సినిమా చేస్తే అలాంటి సినిమాని మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ ను సాధించాలని చూస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో అయితే ఇతర హీరోల స్టైల్స్ ని కూడా కొంతమంది హీరోలు కాపీ […]

NTR copy Mahesh Babu Style: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. పర్సనల్ విషయాల్లో వాళ్ళు ఫ్రెండ్స్ అయినప్పటికి సినిమాల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు పోటీ పడుతూనే ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక హీరో ఒక సినిమా చేస్తే అలాంటి సినిమాని మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ ను సాధించాలని చూస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో అయితే ఇతర హీరోల స్టైల్స్ ని కూడా కొంతమంది హీరోలు కాపీ కొడుతుంటారు. మహేష్ బాబు పోకిరి సినిమా ఎప్పుడైతే చేశాడో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం మహేష్ బాబు స్టైల్ ను కాపీ చేసి ‘కంత్రి’ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ డెలివరీ మొత్తం మహేష్ బాబు లాగానే ఉంటుంది. కానీ ఈ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ భారీగా డీలాపడ్డాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని తెచ్చుకుంటానని అనుకున్నప్పటికి ఎన్టీఆర్ ఏ రకంగానూ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు…

మంచి నటుడు అయినప్పటికి అవతలి వాళ్ళని ఇమిటేట్ చేయడం వల్ల ఆయన తన నటనలోని సహజత్వాన్ని కోల్పోయాడు అనే విమర్శలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆయన ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు…

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే జూనియర్ ఎన్టీఆర్ మరోసారి టాప్ హీరోగా మారతాడు లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోయే ప్రమాదమైతే ఉంది… ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు రాబోయే రోజుల్లో పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలను చేయాలి.

లేకపోతే మాత్రం ఇప్పటికే తన తోటి హీరోలందరు అతన్ని బీట్ చేసి ముందుకు దూసుకెళ్తున్నారు. కాబట్టి వాళ్లను అందుకోవడం చాలా కష్టతరమవుతుంది… ఇక ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయబోయే సినిమా విషయంలో కూడా ఆయన స్పెషల్ కేర్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper