Homeఎంటర్టైన్మెంట్Sreeja Konidela: మెగాస్టార్ కూతురు వెంట అతడు.. ఎవరు? ఏంటి కథ?

Sreeja Konidela: మెగాస్టార్ కూతురు వెంట అతడు.. ఎవరు? ఏంటి కథ?

Sreeja Konidela: చిరంజీవి కూతురిగా ఫుల్ పాపులర్ అయింది శ్రీజ. సొంతంగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నా.. ముందుగా మాత్రం చిరు డాటర్ గానే ఫుల్ క్రేజ్ ఉంది. అయితే ఈమె మొదట ఓ వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఓ కూతురు పుట్టిన కొద్ది రోజులకు అతడితో విడాకులు తీసుకుని చిరంజీవి వద్దకు వచ్చింది. దీంతో ఆయన కల్యాణ్ దేవ్‌కి ఇచ్చి పెళ్లి చేశారు. వీరిద్దరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే శ్రీజ, కల్యాణ్ మధ్య కొద్ది రోజులుగా మనస్పర్థలు రావడంతో ఇద్దరు దూరంగా ఉంటున్నారు.

కళ్యాణ్ దేవ్ తో పెళ్లి, పిల్లల తర్వాత మళ్లీ విడిపోయింది అనే టాక్ వచ్చింది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ శ్రీజ కొన్నాళ్లుగా తన ఇద్దరు కూతుళ్లతో కలిసి చిరంజీవి వద్దనే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంది. అయితే తాజాగా, శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది.

Sreeja Konidela
Sreeja Konidela

శ్రీజ పోస్ట్ చేసిన వీడియోలో జిమ్ ట్రైనర్ చెప్తుంటే వర్కౌట్ చేస్తూ తెగ కష్టపడిపోతుంది. చివరికి జిమ్ ట్రైనర్ మినాష్ గబ్రియల్‌, శ్రీజ కలిసి ఓ స్టిల్‌తో వీడియో ఎండ్ అయింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం ‘మళ్లీ పెళ్లికి సిద్ధమైన శ్రీజ అంటూ కామెంట్ చేశాడు. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు. అయినా కేవలం జిమ్ లో వర్కౌట్స్ చేస్తే వాడితో రిలేషన్ లో ఉన్నట్టా? అని తెగ ఫైర్ అవుతున్నారు మెగా ఫ్యామిలీ అభిమానులు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...

Delhi Protests: సీజేపీ నిరసనల వెనుక రెజీమ్‌ చేంజ్‌ వ్యూహాలు.. అలర్ట్‌ కాకుంటే ఆ దేశాల గతే!

Delhi Protests: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలు కేవలం సాధారణ ప్రజా ఉద్యమం కాదని, వ్యవస్థీకృత రెజీమ్‌ చేంజ్‌ ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాంతియుత మార్గాల ద్వారా...

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం పై రీల్స్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు...

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...
Oktelugu Epaper
Exit mobile version