https://oktelugu.com/

ఆ వీరుడి కథతో మహేష్ బాబు.. రాజమౌళి సినిమా

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీయనున్నాడు. మహేష్ తో సినిమా చేస్తున్నట్లు రాజమౌలి గత ఏడాది అధికారికంగా ప్రకటించారు. Also Read: ‘మైక్ పట్టుకో’ అను నీ యబ్బ.. మీడియాపై బాలయ్య చిందులు తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు , రాజమౌలి సినిమా ఛత్రపతి శివాజీ కథతో రూపొందనుందట. ఈ సినిమా స్టోరీ విజయేంద్రప్రసాద్ తయారు చేసినట్లు అందరూ అనుకుంటున్నారు. ఈ సినిమాలో శివాజీ పాత్రను మహేష్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 18, 2021 / 11:04 PM IST
    Follow us on

    ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీయనున్నాడు. మహేష్ తో సినిమా చేస్తున్నట్లు రాజమౌలి గత ఏడాది అధికారికంగా ప్రకటించారు.

    Also Read: ‘మైక్ పట్టుకో’ అను నీ యబ్బ.. మీడియాపై బాలయ్య చిందులు

    తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు , రాజమౌలి సినిమా ఛత్రపతి శివాజీ కథతో రూపొందనుందట. ఈ సినిమా స్టోరీ విజయేంద్రప్రసాద్ తయారు చేసినట్లు అందరూ అనుకుంటున్నారు. ఈ సినిమాలో శివాజీ పాత్రను మహేష్ బాబు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    నిజానికి బాహుబలి కంటే ముందు మహేష్ బాబుతో రాజమౌలి సినిమా చేయాల్సింది. కానీ రాజమౌలి ఎన్టీఆర్, చరణ్ లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబుతో రాజమౌలి సినిమా 2022లోనే మొదలవుతుందని వినిపిస్తోంది.

    Also Read: ఎక్స్ క్లూజివ్ : బన్నీతో క్లాసిక్ డైరెక్టర్ ఎమోషనల్ డ్రామా !

    ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. ముఖ్యంగా అమ్మాయిల్లో మహేష్ క్రేజ్ మాములుగా ఉండదు. నాలుగు పదుల వయసులోనూ కుర్రాడిలా కనిసిస్తాడు మహేష్. మహేష్ ఇమేజ్ కు తగ్గట్టుగానే కౌబాయ్ గెటప్ లో ఆయనను చూపిస్తాడని.. ఇందుకోసం అలాంటి కథనే తయారు చేస్తాడని సమాచారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్