https://oktelugu.com/

రోజు పొద్దున్నే భర్తతో అలా చేస్తానంటున్న కాజల్

కాజల్ అగర్వాల్ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మెన్ అయిన గౌతమ్ కిచ్లూను పెళ్లాడింది. ఇటీవలే ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ భర్తతో కలిసి ఫుల్ రోమాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ను కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఆమె హనీమూన్ ఖర్చుపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. Also Read: ఆ వీరుడి కథతో మహేష్ బాబు.. రాజమౌళి సినిమా కాజల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 18, 2021 / 11:08 PM IST
    Follow us on

    కాజల్ అగర్వాల్ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మెన్ అయిన గౌతమ్ కిచ్లూను పెళ్లాడింది. ఇటీవలే ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ భర్తతో కలిసి ఫుల్ రోమాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ను కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఆమె హనీమూన్ ఖర్చుపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

    Also Read: ఆ వీరుడి కథతో మహేష్ బాబు.. రాజమౌళి సినిమా

    కాజల్ అగర్వాల్ కరోనా సాకుతో పెళ్లిని మాత్రం చాలా సింపుల్ గా కానిచ్చేసింది. పెళ్లి తర్వాత షూటింగ్ పాల్గొంటుందని అందరూ భావించగా అనుహ్యంగా ఆమె హనీమూన్ కోసం మాల్డీవులకు వెళ్లింది. అక్కడే భర్తతో కలిసి బీచులు.. రెస్టారెంట్స్ తిరుగుతూ.. అండర్ వాటర్ రూంలో సేదతీరుతూ హనీమూన్ ను ఎంజాయ్ చేశారు.

    ఒకవైపు సినిమా ఘాటింగ్ ల్లో పాల్గొంటూనే మరోవైపు భర్త గౌతమ్ కిచ్లుకు తగినంత సమయాన్ని కేటాయిస్తోంది కాజల్.

    Also Read: ‘మైక్ పట్టుకో’ అను నీ యబ్బ.. మీడియాపై బాలయ్య చిందులు

    తాజాగా కాజల్ అభిమానులతో లైవ్ చాట్ చేస్తూ ఎన్నో విషయాలను పంచుకుంటుంది. ఉదయం లేవగానే చేసే పనులేంటని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కాజల్ సమాధానం చెప్పింది.

    ఉదయం లేవగానే పసుపు అల్లంతో మిక్స్ చేసి వేడి నీళ్లు తాగుతానని చెప్పింది. అలాగే రోజు ఉదయం తన భర్తకు కౌగిలింత ఇస్తానని చెప్పుకొచ్చింది కాజల్.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్