spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss: బిగ్ బాస్ కు యాంకర్ రవి అభిమానుల నిరసన సెగ...

Bigg Boss: బిగ్ బాస్ కు యాంకర్ రవి అభిమానుల నిరసన సెగ…

Bigg Boss: బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటివరకు మంచి స్పందన లభించింది. ప్రతి సీజన్లో వినోదాన్ని పంచుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతోంది ఈ షో. అయితే ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 5 కాస్త అటు ఇటు గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్ వచ్చి యువత క్రికెట్ పై ఎక్కువ మక్కువ చూపించడంతో కాస్త టి ఆర్ పి రేటింగ్ తగ్గిందనే చెప్పాలి. ఆ లోటును భర్తీ చేయడానికి బిగ్ బాస్ చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగా వారం వారం కంటెస్టెంట్ లో స్పైస్ పెంచుకుంటూ రోజురోజుకు వినోదాన్ని అందిస్తుంది. ఈ ఆదివారం ప్రేక్షకులకు మరో షాక్ ఇచ్చింది బిగ్ బాస్ బృందం.

fans trolling bigg boss about unfair elimination of anchor ravi

యాంకర్ రవికి బుల్లితెరపై ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. 12వ వారంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ రవి ఎలిమినేట్ కావడంతో అతడి అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఓట్లు తక్కువ రావడంతో ఆదివారం రాత్రి బిగ్‌బాస్ హౌస్ నుంచి రవి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రవి ఎలిమినేషన్‌పై పెద్ద రచ్చ మొదలైంది. కావాలనే రవిని ఎలిమినేట్ చేశారని.. టి ఆర్ పి కోసం ఇట్లా చేశారు అని దీని వెనుక కుట్ర ఉందని రవి అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా రవికి అన్యాయం జరిగిందని జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు నిరసన చేసిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ షోకు వస్తున్న ఓట్ల లెక్కలను నిర్వాహకులు బహిర్గతం చేయాలని, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో ప్రేక్షకులను చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version