https://oktelugu.com/

F3 – 2 Day Collections: ‘ఎఫ్ 3’ 2nd డే బాక్సాఫీస్ కలెక్షన్స్

F3 – 2 Day Collections: ‘F3’కి ఫస్ట్ టు డేస్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి ?. వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు బాక్సాఫీస్ మోక్షం లభించిందా ?, ఇంతకీ.. అనిల్ రావిపూడి దర్శకత్వ పాచికలు పారయా ? లేదా ?, అసలు ‘ఎఫ్ 2’కి రూ. 80 కోట్లకు పైగా షేర్ వచ్చింది. అదే గ్రాస్ పరంగా అయితే 130 కోట్లు వచ్చాయి. మరి ‘ఎఫ్ 3’ పరిస్థితి ఏమిటి ? […]

Written By: Shiva, Updated On : May 29, 2022 12:27 pm
Follow us on

F3 – 2 Day Collections: ‘F3’కి ఫస్ట్ టు డేస్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి ?. వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు బాక్సాఫీస్ మోక్షం లభించిందా ?, ఇంతకీ.. అనిల్ రావిపూడి దర్శకత్వ పాచికలు పారయా ? లేదా ?, అసలు ‘ఎఫ్ 2’కి రూ. 80 కోట్లకు పైగా షేర్ వచ్చింది. అదే గ్రాస్ పరంగా అయితే 130 కోట్లు వచ్చాయి.

F3 - 2 Day Collections

F3 – 2 Day Collections

మరి ‘ఎఫ్ 3’ పరిస్థితి ఏమిటి ? మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ గానూ ‘ఎఫ్ 3’ చిత్రం రూ. 13.35 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ గానూ రూ. 23 కోట్లను కొల్లగొట్టింది. మరి రెండో కలెక్షన్ల పరిస్థితి ఏమిటి చూద్దాం రండి.

Also Read: NTR Anna Canteen: ఏపీలో తెరుచుకుంటున్న అన్న క్యాంటీన్లు

మొత్తంగా మొదటి రెండు రోజుల కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం : రూ. 7.06 కోట్లు

సీడెడ్ : రూ. 2.26 కోట్లు

ఉత్తరాంధ్ర: 2.18 కోట్లు

ఈస్ట్: .0.96 కోట్లు

వెస్ట్: రూ,.1.24 కోట్లు

గుంటూరు: 1.08 కోట్లు

కృష్ణా : 0.86 కోట్లు

నెల్లూరు:0.71 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని మొదటి రెండు రోజుల కలెక్షన్స్ గానూ రూ. 16.35 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 23 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

కర్ణాటక + రెస్టాఫ్ భారత్ :రూ. 1.05 కోట్లు

ఓవర్సీస్ :రూ. 2.35 కోట్లు

F3 - 2 Day Collections

F3 – 2 Day Collections

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు రోజుల కలెక్షన్స్ గానూ రూ. 16.75 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది.

ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రెండు రోజుల కలెక్షన్స్ గానూ రూ. 23.90 కోట్లను కొల్లగొట్టింది

అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే.. రూ 64.50 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి రానున్న నాలుగైదు రోజుల్లో ఈ సినిమా భవితవ్యం తేలనుంది. ప్రస్తుతానికి అయితే.. హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి.

Also Read:RRR Closing Collections: క్లోజింగ్ కలెక్షన్స్.. ‘బాహుబలి 2’ ని దాటలేదు, కానీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్

Tags