RRR Closing Collections: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. 35 సెంటర్ల వరకు ‘ఆర్.ఆర్.ఆర్’ 50 రోజులు ప్రదర్శింపబడింది. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’తో పాటు ఎఫ్ 3 కూడా గట్టి పోటీ ఇవ్వడంతో ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ రన్ ముగిసింది. అలాగే ఫుల్ రన్లో కూడా ‘ఆర్.ఆర్.ఆర్’.. ‘బాహుబలి2’ కలెక్షన్లను అధిగమించలేదు. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
Also Read: IPL 2022 Final: ఐపీఎల్ ఫైనల్: గుజరాత్ వర్సెస్ రాజస్థాన్.. గెలుపెవరిది?
నైజాం 112.13 కోట్లు
సీడెడ్ 50.66 కోట్లు
ఉత్తరాంధ్ర 33.30 కోట్లు
ఈస్ట్ 16.40 కోట్లు
వెస్ట్ 13.30 కోట్లు
గుంటూరు 18.17 కోట్లు
కృష్ణా 14.70 కోట్లు
నెల్లూరు 09.42 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని క్లోజింగ్ కలెక్షన్స్ గానూ 268.0 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది
తమిళనాడు 38.50 కోట్లు
కేరళ 10.80 కోట్లు
కర్ణాటక 44.42 కోట్లు
హిందీ 134.30 కోట్లు
ఓవర్సీస్ 102.50 కోట్లు
రెస్ట్ 10.05 కోట్లు
మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా క్లోజింగ్ కలెక్షన్స్ గానూ 608.65 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా క్లోజింగ్ కలెక్షన్స్ గానూ రూ. 1135 కోట్లను కొల్లగొట్టింది
ఈ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఆల్రెడీ ఈ సినిమా పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక అప్పటి నుంచి వచ్చిన కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తాయి.
Also Read:Beer From Urine: మూత్రం, మురుగు నీటితో బీరు తయారీ.. యమా టేస్టీ అంటున్న మద్యం ప్రియులు