
నవ్వే గుణం ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. అందుకే నవ్విస్తే చాలు.. అది సినిమా అయినా షో అయినా సూపర్ హిట్ అయిపోయినట్టే. ఇక తెలుగు బుల్లితెర పై అత్యంత ప్రజాధారణ పొందిన కామెడీ షో ‘జబర్దస్త్’. కమెడియన్లకు తెలుగు వెండితెరకు ప్రవేశాన్ని కల్పించింది ఈ టీవీ షో. మరెంతో మంది వర్ధమాన నటులకు గుర్తింపు తీసుకొచ్చిన ఏకైక షో కూడా ఈ షోనే.
Also Read: మళ్ళీ ప్రేమలో పడిన రేణూ దేశాయ్ !
అందుకే జబర్దస్త్ కమెడియన్స్ అంటే ఓ చిన్న హీరోకి ఉండే అంత క్రేజ్ ఉంది ప్రేక్షకుల్లో. ముఖ్యంగా సోషల్ మీడియాలో వాళ్ళు ఓ రేంజ్ ట్రెండ్ అవుతూ ఉంటారు. మరి రీల్ లైఫ్ నవ్విస్తూ సరదాగా కనిపించే ఈ నవ్వుల రాయుళ్లు.. రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు, ముఖ్యంగా వాళ్ళ భార్యలతో ఎలా ఉంటారో ఈ క్రింద ఫోటోల్లో చూద్దాం.
భార్యతో దొరబాబు

భార్యతో చమ్మక్ చంద్ర

భార్యతో గెటప్ శ్రీను

భార్యతో చలాకీ చంటి

భార్యతో ధనాధన్ ధన్‌రాజ్

భార్యతో వెంకీ

భార్యతో షకలక శంకర్

భార్యతో అప్పారావు

భార్యతో మహేష్

భార్య కొడుకుతో ఆటో రాం ప్రసాద్

భార్య కొడుకుతో గెటప్ శ్రీను

భార్యతో పంచ్ ప్రసాద్

భార్యతో తాగుబోతు రమేష్

భార్యా పిల్లలతో రచ్చ రవి

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్