Ethara Jenda Song: వైరల్ అవుతున్న ‘ఆర్ఆర్ఆర్’ ‘ఎత్తర జెండా’ లిరిక్స్ !

Ethara Jenda Song: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ మాత్రమే కాదు, అయితే, ఈ సినిమాలో ఎన్టీఆర్ – చరణ్ కలిసి చేసిన ‘ఎత్తర జెండా’ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మరి ఈ ‘ఎత్తర జెండా’ పాట లిరిక్స్ మీ కోసం పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడె గిత్తలాంటి అమరవీరులని తలుచుకుంటూ పల్లవి: నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరుమితే కొట్టరా కొండా నెత్తురు […]

Written By: Shiva, Updated On : May 3, 2022 5:12 pm
Follow us on

Ethara Jenda Song: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ మాత్రమే కాదు, అయితే, ఈ సినిమాలో ఎన్టీఆర్ – చరణ్ కలిసి చేసిన ‘ఎత్తర జెండా’ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మరి ఈ ‘ఎత్తర జెండా’ పాట లిరిక్స్ మీ కోసం

పరాయి పాలనపై కాలు దువ్వి
కొమ్ములు విదిలించిన
కోడె గిత్తలాంటి అమరవీరులని తలుచుకుంటూ
పల్లవి:
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరుమితే కొట్టరా కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరుమితే కొట్టరా కొండా
ఏ జెండ కొండ
కత్తి సుత్తి గిత్త కోత కొమ్ము కోడై
వంచలేని కోడె
ఒంగోలు కోడె
సిరిగల కోడె సిరిసిల్ల కోడె
ఎల్లా ఎల్లా కోడె హెచ్చయిన కోడె
రసికన గట్టిది రాయలసీమ కోడె
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరుమితే కొట్టరా కొండా

Ethara Jenda Song

చరణం 1:
రయ్యా రయ్యా రక్తంలే లెమ్మనే
దమ్ము దమ్ము గుండెలకేగ తన్నేనే
ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే
అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసేనే
ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా
డప్పుల మేళాలు మహా తప్పక మోగాలా
మోత కూత కొత్త కోట తూట వేట తురుము కోడై
కసి గల కోడై కలకత్తా కోడే
రుజుగల కోడె గుజరాతి కోడె
కత్తిలాంటి కోడె చిత్తూరు కోడె
తిరుగే లేనిది తిరునాళ్ వేలి కోడె ఓ హై
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరుమితే కొట్టరా కొండా

Also Read: Senior NTR: రెండు రోజులైనా ఎన్టీఆర్ లేవలేదు.. ఆమె ఏడుస్తూనే ఉంది !

చరణం 2:
చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టారా చుట్టూ తలపాగా చుట్టరా
పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా
జబ్బలు రెండు చరిచి జై కొట్టారా
మన ఒక్కో గొంతు కోట్లాది బెట్టురా
చూడరా మల్లేశా అందమైనది భరోసా
కుమ్మర గణేశా కూడగట్టారా కులాసా
ఆశ బుస్స బుట్ట గిట్ట గింజ గుంజు కోడె
పంతమున్న కోడె పంజాబీ కోడె
తగ్గనన్న కోడె టంగుటూరి కోడె
పోరుశాల కోడె పల్లాసి కోడె
విజయతి హారమే వీర మరాఠా కోడె
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరుమితే కొట్టరా కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరుమితే కొట్టరా కొండా
ఉరుము ఉరుము ఉరుము
ఉరుము ఉరుము ఉరుము….

Ethara Jenda Song

సినిమా: ఆర్ఆర్ఆర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి
మ్యూజిక్: ఎంఎం కీరవాణి
గాయకులు: విశాల్ మిశ్రా, పృధ్వీ చంద్ర, కీరవాణి, సాహితీ చాగంటి, హారిక నారాయణ్

Also Read: Acharya: ఆచార్య ప్లాప్ టాక్ రావడానికి ఇవే 10 కారణాలు..

Tags