https://oktelugu.com/

Acharya Collections: 4 రోజులకే చేతులెత్తేసిన ఆచార్య.. మరీ ఇంత తక్కువా ?

Acharya Collections: క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆచార్య’. కాగా ఈ చిత్రం రిలీజ్ రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కాబట్టి.. ఆచార్య చిత్రం క్రియేట్ చేస్తోంది అనుకున్న రికార్డులకు బ్రేక్ పడింది. ఇప్పటికే కలెక్షన్స్ కూడా భారీగా పడిపోయాయి. మొత్తానికి బిజినెస్ కు తగ్గ కలెక్షన్లు అయితే బాక్సాఫీస్ వద్ద నమోదు కావడం లేదు. మొదటి 3 రోజులతో […]

Written By:
  • Shiva
  • , Updated On : May 3, 2022 / 05:27 PM IST
    Follow us on

    Acharya Collections: క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆచార్య’. కాగా ఈ చిత్రం రిలీజ్ రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కాబట్టి.. ఆచార్య చిత్రం క్రియేట్ చేస్తోంది అనుకున్న రికార్డులకు బ్రేక్ పడింది. ఇప్పటికే కలెక్షన్స్ కూడా భారీగా పడిపోయాయి. మొత్తానికి బిజినెస్ కు తగ్గ కలెక్షన్లు అయితే బాక్సాఫీస్ వద్ద నమోదు కావడం లేదు. మొదటి 3 రోజులతో పోలిస్తే 4వ రోజున చాలా దారుణంగా పడిపోయాయి

    Acharya Collections

    ఒకసారి ఆచార్య 4 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే :

    Also Read: Okkate Oka Life Song Lyrics: ‘ఒక్కటే ఒక లైఫె’ పాట లిరిక్స్.. నెటిజన్లు ఫిదా !

    నైజాం 10.31 కోట్లు

    సీడెడ్ 5.80 కోట్లు

    ఉత్తరాంధ్ర 4.57 కోట్లు

    ఈస్ట్ 3.25 కోట్లు

    వెస్ట్ 3.33 కోట్లు

    గుంటూరు 4.12 కోట్లు

    కృష్ణా 2.87 కోట్లు

    నెల్లూరు 2.68 కోట్లు

    ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 4 రోజుల కలెక్షన్స్ గానూ 36.93 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

    రెస్ట్ ఆఫ్ ఇండియా 2.65 కోట్లు

    ఓవర్సీస్ 4.672 కోట్లు

    Acharya Collections

    మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 4 రోజుల కలెక్షన్స్ గానూ 44.30 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
    ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మొదటి రోజుకు గానూ రూ. 81 కోట్లను కొల్లగొట్టింది

    ఆచార్య చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ. 133.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ. 134 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ, 4 రోజుల కలెక్షన్స్ గానూ ఈ చిత్రానికి కేవలం రూ. 44.30 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. మరోపక్క సినిమాకి బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. సో.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు అసాధ్యమే.

    Also Read:Acharya: ఆచార్య ప్లాప్ టాక్ రావడానికి ఇవే 10 కారణాలు..

    Recommended Videos

    Tags