https://oktelugu.com/

Shankar : శంకర్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా..? ప్రస్తుతం ఆ డైరెక్టర్ టాప్ రేంజ్ లో ఉన్నాడు…

సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : January 25, 2025 / 12:21 PM IST
    Shankar

    Shankar

    Follow us on

    Shankar : సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక కొంతమంది దర్శకులు మంచి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకుంటుంటే మరి కొంతమంది మాత్రం మంచి సినిమాలను చేయడంలో దారుణంగా ఫెయిల్ అయిపోతున్నారు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న శంకర్ (Shankar)లాంటి దర్శకుడు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికి గత పది సంవత్సరాల నుంచి ఆయనకు ఒక్క సక్సెస్ కూడా దక్కకపోవడం ఆయన అభిమానులను కూడా చాలా ఇబ్బందికి గురిచేస్తుందనే చెప్పాలి. మరి ఇప్పుడు రాబోయే సినిమాలతో కనక సూపర్ సక్సెస్ లను సాధించినట్లయితే ఆయన భారీ విజయాలను కూడా అందుకున్నవాడవుతాడు… ఇక ఇదిలా ఉంటే శంకర్ ఎందుకు ఇలాంటి కథలతో సినిమాలను చేస్తున్నాడనేది ఎవరికి అర్థం కావడం లేదు. మరి ఏది ఏమైనా కూడా రాబోయే సినిమాలతో ఆయన భారీ విజయాలను సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇదిలా ఉంటే శంకర్ లాంటి టాప్ డైరెక్టర్ కి ప్రస్తుతం ఉన్న దర్శకులలో ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే ఆయన దర్శక ధీరుడు అయిన రాజమౌళి పేరు చెబుతుండటం విశేషం…

    నిజానికి రాజమౌళి(Rajamouli) బాహుబలి (Bahubali) సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవెల్ కి పెంచాడు. కాబట్టి అతన్ని ప్రతి ఒక్కరు ఆరాధిస్తున్నారు. అలాగే ఆయన చేస్తున్న సినిమాలతో పాన్ వరల్డ్ లో కూడా తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు…

    ఇక ఏది ఏమైనా కూడా చాలామంది దర్శకులు ఇండస్ట్రీలో ఉన్నప్పటికి శంకర్ లాంటి డైరెక్టర్ ఇప్పుడు ‘భారతీయుడు 3’ (Bharathiyudu 3) సినిమాతో బిజీ కానున్నాడు. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని ఎలాగైనా సరే తన పూర్తి ఫామ్ ని తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. అతను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇక ఇప్పటివరకు చాలామంది దర్శకులు ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నప్పటికి ఎవర్ గ్రీన్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న శంకర్ మాత్రం ఒకప్పటిలా తన హవాని చూపించలేకపోతున్నాడు. ఆయన అవినీతి మీద తీసిన సినిమాలు క్లాసిక్స్ గా మిగిలిపోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా నిలిచాయి. ఈ సినిమాలతో వచ్చిన శంకర్ ఇప్పుడు కొన్ని సినిమాలతో సూపర్ సక్సెస్ సాధించాల్సిన అవసరమైతే ఉంది…