spot_img
Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: అల్లు అర్జున్ కండ్లల్లోకి నేరుగా చూస్తే తను ఏం చేస్తాడో తెలుసా..?

Allu Arjun: అల్లు అర్జున్ కండ్లల్లోకి నేరుగా చూస్తే తను ఏం చేస్తాడో తెలుసా..?

Allu Arjun: ప్రస్తుతం ఉన్న హీరోల్లో అల్లు అర్జున్ తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నాడు. తన ఎంటైర్ కెరీర్ లో చేసిన సినిమాలు అతనికి మంచి విజయాలను సాధించి పెట్టాయి. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ‘పుష్ప 2’ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించిన ఆయన 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టడం అనేది మామూలు విషయం కాదు…అలాంటి అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాగే తనకి అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. అందుకే అతన్ని కలవడానికి చాలామంది అభిమానులు ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ ను కలవడానికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయట…ఈ విషయాన్ని బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బారువా తెలియజేశారు. యాడ్ షూట్ చేసినప్పుడు అల్లు అర్జున్ మేనేజర్ చాలా కఠినమైన కండిషన్స్ పెట్టాడట… అతని కండ్లల్లోకి కండ్లు పెట్టి చూడకూడదట. తన ముందు కొంచెం ఎక్స్ట్రా కటింగ్స్ కూడా ఇవ్వకూడదని, తన ముందు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడకూడదని చెప్పాడట. అలాగే తనకి షేక్ హ్యాండ్స్ ఇవ్వడం లాంటివి చేయకూడదని చెప్పారట. అలా చేస్తే అతనికి కోపం వస్తుందంటూ తన మేనేజర్ చెప్పారట.

ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ను కలవడానికి చాలామంది అభిమానులు సైతం ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. వాళ్లందరికీ కూడా ఈ కండిషన్స్ వర్తిస్తాయని చెబుతున్నారు…ప్రస్తుతం ఆయన పెద్ద ఈవెంట్స్ కి హాజరు కావడం లేదు. దానివల్ల అభిమానులు సైతం అతనిని చూసే అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నారు.

పుష్ప 2 సినిమా రిలీజైన సందర్భంగా రేవతి అని మహిళ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మృతి చెందింది. అందుకే ఆయన అప్పటి నుంచి బయట పెద్దగా కనిపించడం లేదు. సెక్యూరిటీ ఉన్నప్పుడు మాత్రమే తను బయటికి వస్తున్నాడు. తన వల్ల ఇంకోసారి ఎప్పుడు ఘోరాలు జరగకూడదనే ఉద్దేశ్యంతోనే తను ముందుగానే కి ప్రీ ప్లాన్డ్ గా ఉంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పుడు చేసే సినిమాలు ప్రయోగతకమైన మూవీస్ కావడంతో తను సక్సెస్ లను సాధిస్తాడా? తద్వారా ప్రేక్షకులను ఎలా అలరిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

 

Shocking Allu Arjun Celebrity Rules #celebrityinterview #podcast
Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version