https://oktelugu.com/

Ram Charan: రామ్ చరణ్ పక్కనే ఉన్న ఆ అమ్మాయి ఎవరో తెలుసా..? తెలుగు లో చాలా ఫేమస్ ఆమె…

Ram Charan: గత కొన్ని రోజుల నుంచి రామ్ చరణ్ ఒక అమ్మాయితో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 27, 2024 / 01:48 PM IST

    know the woman with Ram Charan in this picture

    Follow us on

    Ram Charan: ప్రస్తుతం పాన్ ఇండియాలో గ్లోబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్..ఇక ఆయన ఏ సినిమా చేసిన కూడా అది ఒక పెను సంచలనంగా మారుతుంది. ఇక ఇప్పటికే ఆయన శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది.

    కాబట్టి ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి రామ్ చరణ్ ఒక అమ్మాయితో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనే విషయాలను ఆరా తీసే పనిలో ప్రతి ఒక్కరున్నారు. ఇక మొత్తానికైతే రామ్ చరణ్ అభిమాని అయిన ఆమె రామ్ చరణ్ పక్కన నిలబడి ఫోటో దిగింది. తన అభిమాన హీరోతో ఫోటో దిగడం ద్వారా ఆ అభిమాని కూడా ఫేమస్ అవడం అనేది నిజంగా ఇదే మొదటి సారేమో…

    Also Read: Kalki Movie: కల్కి సినిమాలో రాంగోపాల్ వర్మ… ఆయన పాత్ర ఏంటో తెలిస్తే అవాక్కవుతారు..?

    ఎందుకంటే రామ్ చరణ్ గురించి సెర్చ్ చేయడం మానేసి ఆయన పక్కన ఫోటో దిగినవిడ గురించి చాలామంది సెర్చ్ చేస్తున్నారంటే నిజంగా ఇది ఒక వెరైటీ సిచువేషన్ అనే చెప్పాలి. ఇక నిజానికి ఆమె ఎవరో కాదు సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉన్న ఆవిడే కావడం విశేషము. ఇంకా పైన కనిపిస్తున్న ఫోటోలో రామ్ చరణ్ పక్కన నిలుచున్న ఆవిడ కొరియోగ్రాఫర్ అనీ…

    Also Read: Kalki 2898 AD: మహా భారతం ఎండింగ్ కి కలియుగం బిగినింగ్ కి లింక్.. కల్కిలో మైండ్ బ్లోయింగ్ చేసిన నాగ్ అశ్విన్…

    తన కొరియోగ్రఫీతో చాలా మంది హీరోలతో పనిచేసిన ఈవిడ బిగ్ బాస్ 5 లో కూడా కంటెస్టెంట్ గా వచ్చి చాలా మంచి గేమ్ ఆడి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ‘అనీ’ పలు సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ బిజీగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈమె తన అభిమాన హీరోతో దిగిన ఫోటో అనేది ప్రస్తుతానికి నెట్టింట్లో చక్కర్లు కొట్టడం నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి…