spot_img
Homeఎంటర్టైన్మెంట్Puri Jagannath's wife: పూరి జగన్నాథ్ భార్యకి చిరంజీవి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?

Puri Jagannath’s wife: పూరి జగన్నాథ్ భార్యకి చిరంజీవి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?

Puri Jagannath’s wife: టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ డ్యాషింగ్ డైరెక్టర్ మనుసు దోచింది ‘లావణ్య’. ఈ తరం జనరేషన్ లో అత్యంత స్పీడుగా, యాక్టివ్ గా సినిమాలు తీసే దర్శకుడు పూరి జగన్నాథ్.. చిన్న,పెద్ద హీరోలతో కూడా పూరి జగన్నాథ్ సినిమాలు తీశాడు. ఎంత పెద్ద హీరో అయినా సరే కేవలం రెండు నెలల్లోనే సూపర్ హిట్ సినిమాలు తీసిన ఘనత పూరి జగన్నాథ్ సొంతం.

Puri Jagannath's wife
Puri Jagannath’s wife

ఇక పూరి జగన్నాథ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన భార్య పేరు లావణ్య. ఈమెను చూసి ప్రపోజ్ చేసి మరీ పూరి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఆకాష్, ఒక కుమార్తె కూడా ఉంది. ఆకాష్ ప్రస్తుతం హీరోగా చేస్తున్నాడు.

పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే ఓ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చిన లావణ్యను తొలిచూపులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక తన భర్త ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా లావణ్య ఎప్పుడూ భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. అంతేకాదు.. పూరి జగన్నాథ్ కష్టసుఖాల్లో ఎప్పుడూ ఆమె పాలుపంచుకునేది.

Also Read: ఆ సీనియర్ హీరోయిన్ పెళ్లి బాజాలు మోగనున్నాయా ?

తాాగా ప్రముఖ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో లావణ్య టాలీవుడ్ హీరోలతోపాటు వాళ్ల ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని ఆమె చాలా గొప్పగా చెప్పారు. రవితేజ మా ఫ్యామిలీకి ఆప్తుడని.. మా ఇంట్లో కింద కూర్చుండి మరీ మాతో కలిసిపోతాడని తెలిపింది. బన్నీ అక్కా అని పిలుస్తాడని.. మహేష్ తో కలిసి పార్టీల్లో కలుస్తామని తెలిపారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖ తనకు అక్క అవుతారని లావణ్య తెలిపారు. మెగా స్టార్ తన ఫేవరెట్ హీరో అని.. ఆయన ఎక్కడ కనపడినా తాను ‘బావ’ అని పిలుచుకుంటా అంటూ లావణ్య తన అభిమానాన్ని చాటుకుంది.

Also Read:  బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసిన ‘రౌడీ బాయ్స్‌’ ఓటీటీలో హిట్ అవుతారా ?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper