https://oktelugu.com/

Naga Chaitanya Loved Before Samantha: సమంత కి ముందు నాగ చైతన్య ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?

Naga Chaitanya Loved Before Samantha: ఇటీవల కాలం లో సోషల్ మీడియా మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియా లో బాగా న్యూస్ లో ఉన్న హీరో అక్కినేని నాగ చైతన్య..సమంత తో విడాకులు అయినా దగ్గర నుండి నాగ చైతన్య పై రోజు ఎదో ఒక రూమర్ సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది..కానీ నాగ చైతన్య అలాంటి రూమర్స్ ని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 30, 2022 / 03:02 PM IST

    Naga Chaitanya Loved Before Samantha

    Follow us on

    Naga Chaitanya Loved Before Samantha: ఇటీవల కాలం లో సోషల్ మీడియా మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియా లో బాగా న్యూస్ లో ఉన్న హీరో అక్కినేని నాగ చైతన్య..సమంత తో విడాకులు అయినా దగ్గర నుండి నాగ చైతన్య పై రోజు ఎదో ఒక రూమర్ సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది..కానీ నాగ చైతన్య అలాంటి రూమర్స్ ని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకి దూసుకుపోతున్నాడు..ఇటీవలే ఆయన ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని..త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి..ఈ వార్తల పై నాగ చైతన్య స్పందించకపోయినప్పటికీ శోభిత మాత్రం తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఒక్క వీడియో వదిలి రూమర్స్ కి చెక్ పెట్టింది..ప్రస్తుతం నాగ చైతన్య కెరీర్ పరంగా వరుస విజయాలతో దూసుకెళ్తూ పీక్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు..ఇది ఇలా ఉండగా ఇటీవల జరిగిన ఒక కాలేజీ స్టూడెంట్స్ తో నాగ చైతన్య ఇంటరాక్షన్ లో ఆయన చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    Naga Chaitanya

    Also Read: Ballaya-Nagarjuna Daughter-in-law: బాలయ్య కి జోడిగా నాగార్జున కోడలు.. షాక్ లో ఫాన్స్

    ఈ ఇంటరాక్షన్ నాగచైతన్య తన జీవితాతం లో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు స్టూడెంట్స్ తో పంచుకున్నాడు..ఆయన మాట్లాడుతూ ‘నేను నా స్టూడెంట్ లైఫ్ ని చాలా బాగా ఎంజాయ్ చేశాను..ఎప్పుడెప్పుడు చదువు పూర్తి చేద్దామా..ఎప్పుడెప్పుడు జీవితం లో స్థిరపడుదామా అనే ఉండేది..కాలేజీ డేస్ లో నేను ఒక అమ్మాయిని కూడా ప్రేమించాను..జీవితం లో స్థిరపడిన తర్వాత ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పాలనుకున్నాను..కానీ అమ్మాయి కాలేజీ అయిపోయిన తర్వాత నాతో పూర్తిగా కాంటాక్ట్స్ తెంచుకుంది’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య..అంటే కాలేజీ సమంత కి ముందే నాగ చైతన్య కాలేజీ రోజుల్లో పలు లవ్ ట్రాక్స్ నడిపాడు అన్నమాట..ఇక నాగ చైతన్య ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో ఆయన చేసిన థాంక్యూ అనే సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 8 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు..ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం తో ఈ సినిమాకి మార్కెట్ మంచి డిమాండ్ ఉంది..భారీ అంచనాలను ఏర్పర్చుకున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

    Raashi, Chaitanya

    Also Read: Sreeleela: మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన ప్లాప్ హీరోయిన్ !

    Tags