Homeఎంటర్టైన్మెంట్Telugu Dasara Movie Releases 2026: ఈ దసరా కి పోటీ పడే మూవీస్ ఇవేనా..?

Telugu Dasara Movie Releases 2026: ఈ దసరా కి పోటీ పడే మూవీస్ ఇవేనా..?

Telugu Dasara Movie Releases 2026: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు మనవాళ్లు సాధించిన విజయాలు ఇతర భాషల హీరోలు సాధించలేకపోతున్నారు. కారణం ఏదైనా కూడా మన దర్శకులు హీరోలు ఒకే తాటి మీద నడుస్తున్నారు. మన దర్శకులు మన హీరోలతోనే సినిమాలు చేయడం వాళ్లకి భారీ సక్సెస్ లను కట్టబెట్టడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ అటు దర్శకత్వ విభాగంలో, ఇటు స్టార్ హీరోల విషయం లోను టాప్ లెవెల్లో ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇప్పటివరకు వీళ్ళందరు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు…యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. అందులోను తెలుగు హీరోలే ఇప్పుడు ప్రతి ఒక్కరిని డామినేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

రాబోయే రోజుల్లో కూడా మన హీరోల డామినేషన్ సాగబోతుంది… ఇక ప్రతి సంవత్సరం దసర అనగానే సినిమాల పండుగ మొదలవుతుంది. ఈ సంవత్సరం దసర పండగకి ఏ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తావుతున్నాయి.

ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా కొంత మంది స్టార్ హీరోలు వాళ్లు చేస్తున్న సినిమాలతో భారీ ఇమేజ్ ను తెచ్చుకుంటున్నారు. ఇక ఈ దసర కి నాని హీరోగా చేస్తున్న ప్యారడైజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే వార్తలైతే వస్తున్నాయి. ఈ సినిమా ఆగస్టు లోనే రిలీజ్ అవుతోందనుకున్నప్పటికి ఆ మూవీ షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదట. దాంతో ఈ సంవత్సరం దసర కి ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇక దాంతో పాటుగా మరో రెండు సినిమాలను కూడా దసర బరిలో దింపే ప్రయత్నం చేస్తున్నారు. అవి ఏ సినిమాలు అనే విషయంలో ఇంకా క్లారిటి రావడం లేదు. కానీ మరో రెండు సినిమాలైతే దసర బరిలో నిలుస్తాయట. ఇక ఏది ఏమైనా కూడా ఈ దసర కి ఎవరు విజయం సాధిస్తారు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...

AP Government Door To Door Campaign: చేసింది చెప్పేందుకు…ఏపీలో 45 రోజుల కూటమి ప్రచారం!

AP Government Door To Door Campaign: ఏపీలో టీడీపీ కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ల పాలన ఉంది. తొలి రెండేళ్లు కూటమి పాలనపై సంతృప్తి శాతం అధికంగా...

Ranganath Controversy: ఆ భూమే.. హైడ్రా రంగనాథ్ కు ఇబ్బందికరం.. ఇంతకీ ఆ వివాదం ఏంటంటే..

Ranganath Controversy: హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ హైదరాబాద్ నగరంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అక్రమార్కుల భరతం పడుతున్నారు. భూకబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఆయనకు పూర్తి స్వేచ్ఛ...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ ను రేవంత్ వదులుకోరు.. ఎందుకంటే..

HYDRA Ranganath: హైకోర్టు వ్యాఖ్యల తర్వాత.. భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ హ్యాపీగా ఉండవచ్చు. కొంతమంది కబ్జాదారులు కూడా సంతోషంగా ఉండవచ్చు. కానీ హైడ్రా రంగనాథ్ విషయంలో రేవంత్ రెడ్డి...
Oktelugu Epaper
Exit mobile version