Homeఎంటర్టైన్మెంట్Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ మూవీ ప్రీ ప్రొడక్షన్ కోసం మరో సంవత్సర...

Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ మూవీ ప్రీ ప్రొడక్షన్ కోసం మరో సంవత్సర సమయాన్ని తీసుకుంటున్న సుకుమార్…

Ram Charan Sukumar Movie: లెక్కల మాస్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది సుకుమార్ అనే చెప్పాలి. వైవిధ్య భరితమైన కథాంశాలను ఎంచుకోవడమే కాకుండా స్క్రీన్ ప్లే లో కూడా చాలా కొత్త తరహా విధానాన్ని అవలంబిస్తూ ఉంటాడు. అందుకోసమే అతన్ని చాలామంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమాలను చేస్తుంటారు. అలాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపించడంలో సుకుమార్ ను మించిన వారు మరెవరు లేరంటూ చాలామంది దర్శక దిగ్గజాలు సైతం ఆయన్ని కొనియాడుతూ ఉంటారు…

అతనితో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు సైతం ఆసక్తిగా ఉంటారు. డిఫరెంట్ మేకింగ్ తో వచ్చే ఆయన ప్రతి సినిమాతో భారీ విజయాన్ని సాధించాలానే ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి సుకుమార్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. మరోసారి రామ్ చరణ్ తో జతకట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.

రీసెంట్ గా రామ్ చరణ్ చేసిన ‘పెద్ది’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా స్క్రిప్ట్ సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్స్ ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే సుకుమార్ తన టీం తో స్క్రిప్ట్ వర్క్ లో కూర్చున్నట్టుగా తెలుస్తుంది. ఒక మూడు నెలల్లో స్క్రిప్ట్ మొత్తం ఫైనల్ చేసి సినిమాను సెట్స్ మీదకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మొత్తానికైతే ఇంకో సంవత్సరం తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం మనకు తెలియదు. కానీ మొత్తానికైతే ఇవన్నీ పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం పూర్తి చేసుకున్న తర్వాతే సుకుమార్ రంగంలోకి దిగబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…చూడాలి మరి రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...

AP Government Door To Door Campaign: చేసింది చెప్పేందుకు…ఏపీలో 45 రోజుల కూటమి ప్రచారం!

AP Government Door To Door Campaign: ఏపీలో టీడీపీ కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ల పాలన ఉంది. తొలి రెండేళ్లు కూటమి పాలనపై సంతృప్తి శాతం అధికంగా...
Oktelugu Epaper
Exit mobile version