https://oktelugu.com/

‘అనసూయ’ ఆస్తుల పై క్రేజీ రూమర్స్ !

జబర్థస్త్ యాంకర్‌ గా అందాలను పరిచి ఫుల్ క్రేజ్ ను సంపాదించింది ఆల్ టైం బ్యూటీ ‘అనసూయ’. మొత్తానికి బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫుల్ డిమాండ్ సంపాదించి బాగా డబ్బు చేసుకుంటుంది. ఆ మధ్య అనసూయ ఇన్‌కమ్ టాక్స్ ఎగ్గోట్టొందనే పుకార్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే కొంత మంది ఆదాయ పన్ను అధికారులు ఆమె నివాసంపై దాడులు కూడా నిర్వహించి హడావుడి చేశారు. కాగా అనసూయకి జూబ్లిహిల్స్‌లో దాదాపు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 28, 2021 / 04:09 PM IST
    Follow us on


    జబర్థస్త్ యాంకర్‌ గా అందాలను పరిచి ఫుల్ క్రేజ్ ను సంపాదించింది ఆల్ టైం బ్యూటీ ‘అనసూయ’. మొత్తానికి బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫుల్ డిమాండ్ సంపాదించి బాగా డబ్బు చేసుకుంటుంది. ఆ మధ్య అనసూయ ఇన్‌కమ్ టాక్స్ ఎగ్గోట్టొందనే పుకార్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే కొంత మంది ఆదాయ పన్ను అధికారులు ఆమె నివాసంపై దాడులు కూడా నిర్వహించి హడావుడి చేశారు. కాగా అనసూయకి జూబ్లిహిల్స్‌లో దాదాపు రూ. 8 కోట్లు విలువ చేసే ఇల్లు, రెండు కార్లు, వీటి విలువ రూ. 2.50 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

    Also Read: నట వారసుడితో ‘సోషల్ మీడియా బ్యూటీ’ !

    కాగా అనసూయ ప్రతి ఇయర్ రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు సంపాదిస్తోందని.. ఒక్క జబర్ధస్త్ కామెడీ షో ద్వారానే రూ. 30 లక్షల నుంచి రూ. 35 లక్షల పారితోషకం తీసుకుంటుందని తెలుస్తోంది. ఇక ఎలాగూ సినిమా ఫంక్షన్స్, ఈవెంట్స్ గట్రా లాంటి వాటితో అదనపు ఆదాయం ఎలాగూ ఉంటుంది. మొత్తంగా జబర్ధస్త్ అనే ఒకే ఒక్క షోతో అనసూయ జాతకం పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సుమ తర్వాత సంపాదన విషయంలో టాప్‌లో ఉంది అనసూయనే.

    Also Read: చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసిన త్రివిక్రమ్, థమన్ !

    అందుకే అనుకుంటా… వచ్చిన డబ్బును మళ్ళీ సినిమాల్లోనే పెట్టాలని… సినిమాలు సీరియల్ల వ్యాపారంలోకి దిగాలని ఎప్పటి నుండో అనసూయ ప్లాన్ చేసుకుంటుంది. ఒక వైపు యాంకరింగ్ తో అండ్ యాక్టింగ్ తో ఫుల్ బిజీగా ఉంటూ రెండు చేతులా సంపాదిస్తున్న ఈ భారీ బ్యూటీ ఎట్టకేలకూ నిర్మాతగా ఒక హాట్ వెబ్ సిరీస్ చేయడానికి సన్నద్ధం అవుతుంది. ప్రస్తుతం ప్రధానంగా లేడీ ఒరియెంటెడ్ కథల్ని కథలో ప్రాధాన్యం కలిగి ఉన్న పాత్రల్ని మాత్రమే చూజ్ చేసుకుంటూ వస్తోంది ఈ హాట్ బ్యూటీ.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్