spot_img
Homeఎంటర్టైన్మెంట్వాళ్ల మధ్య పోటీ.. అయినా మంచి స్నేహితులు !

వాళ్ల మధ్య పోటీ.. అయినా మంచి స్నేహితులు !

Comedians Friends Groups

వాళ్లంతా తెలుగు సినీ పరిశ్రమలో మంచి స్నేహితులు.. ఒకరితో ఒకరు గొప్ప స్నేహంగా ఉంటారు. మొత్తం పదమూడు మంది స్నేహితులు.. వారిలో శ్రీనివాస్‌ రెడ్డి, ‘వెన్నెల’ కిశోర్ లాంటి లీడింగ్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. ‘చిత్రం’ శ్రీను, ‘సత్యం’ రాజేష్, తాగుబోతు రమేష్ లాంటి ఫేడ్ అవుట్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. ఇక ధన్‌ రాజ్, సప్తగిరి, సత్య, ప్రవీణ్, వేణు, నవీన్‌ నేని, నందు, రఘు లాంటి మీడియమ్ రేంజ్ ఆర్టిస్ట్ లు ఉన్నారు.

అయినా వీరంతా స్నేహంలో ఒకేలా ఉంటారు. ఒకరి మధ్య ఒకరికి మంచి స్నేహితులు. స్నేహానికి ఎంతో విలువ ఇచ్చే ఈ 13 మంది మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. అయినా ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇస్తారు. ఎవరైనా కష్టంలో ఉంటే ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి తమ స్నేహబంధం గురించి కమెడియన్ శ్రీనివాస్‌ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు చెప్పుకొచ్చారు.

మా అందరికీ ‘ఫ్లయింగ్‌ కలర్స్‌’ అని ఒక వాట్సప్‌ గ్రూప్‌ ఉంది. ఆర్టిస్టులుగా మేమంతా రంగుల ప్రపంచంలో ఉన్నాం అని మా గ్రూప్ కి ఆ పేరు పెట్టాం. మా గ్రూపులో ఉన్నవారందరం ఒకరికొకరం పరుగెత్తి పోటీపడతాం. అయినా మేము ప్రొఫెషనల్‌ లైఫ్‌ ని, ఫ్రెండ్‌షిప్‌ విషయంలో తీసుకురాం. అవకాశాల పరంగా ఎవరికి వారిమే అన్నట్లు ఉంటాం.

నిజానికి మేము ఏదైనా ఒకటి రెండు సందర్భాల్లో మాటా మాటా అనుకున్న సందర్భాలు ఉన్నా.. మళ్ళీ కలిసిపోతాం. అందరం కంట్రోల్‌ కాగలిగినవాళ్లమే. కాబట్టి, మా మధ్య పెద్దగా సమస్యలు కూడా రాలేదు. ఇక మాలో ఎవరికైనా ఇబ్బందులు వస్తే ఒకరికొకరం హెల్ప్‌ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే మేం అందరం కలిసి కోవిడ్‌ టైమ్‌లో కొందరికి హెల్ప్‌ కూడా చేశాము.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version