spot_img
Homeఎంటర్టైన్మెంట్Nandamuri Balakrishna: బాలయ్యతో కాలేజీ ఎమోషనల్ డ్రామా.. వర్కౌట్ అవుతుందా ?

Nandamuri Balakrishna: బాలయ్యతో కాలేజీ ఎమోషనల్ డ్రామా.. వర్కౌట్ అవుతుందా ?

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ వరుస సినిమాల్లో నటిస్తూ జోరుమీద ఉన్నాడు. డైరెక్టర్ సంపత్ నంది బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బాలయ్యకు ఓ కథను సంపత్ వినిపించాడనే ప్రచారం జరుగుతుండగా.. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బాలకృష్ణ వద్దకు దర్శకుడిని పంపినట్లు టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna

నిజానికి బాలయ్యతో మరో సినిమా చేయాలని సి.కె ఎంటర్టైన్మెంట్స్ అధినేత సి.కళ్యాణ్ ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా మొదట.. బాలయ్య – సంపత్ నంది కాంబినేషన్ ను కలిపింది ఆయనే. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అలాగే, బాలయ్య వైపు నుంచి కూడా చిన్నపాటి అహం అడ్డు వచ్చి సి.కళ్యాణ్ కి డేట్స్ ఇవ్వలేదు.

Also Read:  ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్ యేనా? ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు?

దీనికి తోడు సి కళ్యాణ్ సిన్సియర్ ప్రొడ్యూసర్ కాదు. అందుకే, బాలయ్య కూడా ఈ సినిమాని పక్కన పెట్టాడు. అయితే, బాలయ్యతో సినిమా చేయాలని ఆశ పడిన సంపత్ నంది.. మొత్తానికి నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిని కలిశాడు. కత విన్నాడు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ఆయనకు కథ బాగా నచ్చింది. వెంటనే బాలయ్యకి ఫోన్ చేసి ఈ సినిమా తాను నిర్మిస్తాను అని రిక్వెస్ట్ చేయడంతో బాలయ్య ఓకే చెప్పారు.

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna

ఆ రకంగా సంపత్ నంది – బాలయ్య కలయిక సెట్ అయ్యింది. కాగా బాలయ్యతో మంచి ఎమోషనల్ డ్రామాను కాలేజీ నేపథ్యంలో చేయాలని దర్శకుడు సంపత్ నందిని కథ తయారు చేసుకున్నాడు.

Also Read: చిన్న జీయ‌ర్ స్వామికి కేసీఆర్ తో చిక్కులు త‌ప్ప‌వా?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper