Homeఎంటర్టైన్మెంట్Chiru Godfather Movie: మెగాస్టార్ సినిమాలో మరో స్టార్ హీరో !

Chiru Godfather Movie: మెగాస్టార్ సినిమాలో మరో స్టార్ హీరో !

Chiru Godfather Movie: Another Bollywood Hero In Chiru Movie

Chiru Godfather Movie: మెగాస్టార్ చిరంజీవి ఏరి కోరి చేస్తోన్న సినిమా ‘గాడ్ ఫాదర్’(‘God Father’). ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురావడానికి మెగాస్టార్ తన పరపతిని వాడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)ను ఒప్పించారు. కేవలం చిరు కోసమే సల్మాన్ ఈ సినిమాలో నటిస్తున్నాడు.

ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ ను రంగంలోకి దించబోతుంది గాడ్ ఫాదర్ టీమ్. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించడానికి ఒప్పించారు. అయితే, రూమర్స్ గా మొదలైన ఈ వార్తలో నిజంగానే వాస్తవం ఉంది అని తెలుస్తోంది. తాజాగా రణ్ వీర్ సింగ్ ఈ సినిమా కోసం తన డెట్స్‌ సర్దుబాటు చేశాడట.

ఇక ఈ ‘గాడ్‌ ఫాదర్‌’ మూవీ షెడ్యూల్‌ ఈ నెల 19 నుండి 28 వరకు సాగనుంది. అయితే, రణ్ వీర్ సింగ్ ఈ సినిమాలో ఏ పాత్రలో నటిస్తున్నాడు అనే విషయం మాత్రం తెలియలేదు. హిందీ ఫ్యాన్స్ కూడా రణ్ వీర్ సింగ్ రోల్ పై ఆరా తీస్తున్నారు. అయితే, ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న పృథ్విరాజ్ సుకుమార‌న్ పాత్ర‌నే తెలుగు వెర్షన్ లో రణ్ వీర్ సింగ్ పోషించబోతున్నాడట.

కానీ, ఇదే రోల్ ను స‌ల్మాన్ ఖాన్ చేయబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. నిజానికి సల్మాన్ ఖాన్ కి ఈ రోల్ సెట్ కాదు. రణ్ వీర్ సింగ్ కి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కాబట్టి, ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పోషించబోయే పాత్ర వేరేది అయి ఉంటుంది. అయినా సల్మాన్ ఖాన్ ఏ పాత్ర చేసినా ఈ సినిమాకి వచ్చే క్రేజే వేరు.

అన్నట్టు ఈ సినిమాలో మెగాస్టార్ కి సోదరిగా లేడి సూపర్‌స్టార్‌ నయనతార నటించబోతుంది. అలాగే తమ్ముడు పాత్రలో సత్యదేవ్‌ కనిపించబోతున్నాడు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper
Exit mobile version