Anil Ravipudi Chiranjeevi Film: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ లలో కమర్షియల్ సినిమాలను తీయడంలో ఆయనను మించినవారు మరేవరు లేరని వరుస సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట కూడా ఆయన మంచి సినిమాలు చేయాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ క్యామియో రోల్ పోషించబోతున్నట్టుగా రీసెంట్ గా వెంకటేష్ క్లారిటీ ఇచ్చాడు. మరి ఏది ఏమైనా కూడా ఇందులో ఆయన పోషించబోయే పాత్ర చాలా కీలకంగా మారబోతుందట. అయితే ఆయన ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చిరంజీవి ఒక నేరం చేసి తప్పించుకు తిరుగుతున్న క్రమంలో చిరంజీవిని పట్టుకోడానికి స్పెషల్ ఆఫీసర్ గా వెంకటేష్ వస్తారట. మరి వెంకటేష్ చిరంజీవి మధ్య ఒక భీకరమైన పోటీ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. కామెడీగా ఉంటూనే వీళ్ళ మీద సీరియస్ సన్నివేశాలు కూడా చిత్రీకరించాలని అని చూస్తున్నాడట. ఇక వీళ్ళ షూట్ కూడా తోందర్లోనే కంప్లీట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట రాబోతున్న చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మాత్రం భారీ గుర్తింపును సంపాదించుకోవాల్సిన ప్రయత్నం అయితే చేస్తున్నారు.
Also Read: ఛత్రపతి సినిమా నా వల్లే హిట్ అయింది… రాజమౌళి గారిది ఏం లేదు అంటున్న ప్రభాస్..వైరల్ వీడియో…
ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం చిరంజీవికి వెంకటేష్ కి ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించి పెడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఈ సినిమాని సైతం అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ మీటర్ మీద తీసి సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇంకా ఇప్పటివరకు అనిల్ రావిపూడి ఇప్పుడు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. చిరంజీవితో భారీ సక్సెస్ ని సాధించి ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్..కానీ ఇప్పుడు ఎన్టీఆర్,త్రివిక్రమ్ మూవీ లో హీరోయిన్..
మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తుందా..? వింటేజ్ లుక్ ఉన్న చిరంజీవిని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి… ఒకవేళ ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే అనిల్ రావిపూడి కెరియర్ టాప్ పొజిషన్ లోకి వెళ్తుందని చెప్పడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు…