Chiranjeevi-Nani : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న చిరంజీవి ప్రస్తుతం ఈ ఏజ్ లో కూడా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అంటూ మెగా అభిమానుల్లో సైతం మంచి అంచనాలైతే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? తద్వారా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోగలుగుతారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు సక్సెస్ ల బాటపడుతూ ముందుకు సాగుతున్న క్రమంలో చిరంజీవి మాత్రం గత కొద్ది రోజుల నుంచి ఒక హిట్ ఇస్తే రెండు ఫ్లాపులు ఇస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి రాబోయే సినిమాలు వరుస సక్సెస్ లను సాధిస్తేనే ఆయన మరోసారి తన స్టామినాను చూపించగలుగుతాడు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి, నాని కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ సినిమా చేయాలని కొంతమంది దర్శక నిర్మాతలు ప్లాన్ చేసినప్పటికి అది కార్యం రూపం దాల్చలేదు.
Also Read : మొదలైన ‘హరి హర వీరమల్లు’ బిజినెస్.. ఆంధ్ర హక్కులు ఎంతంటే!
నిజానికి నాని నాగార్జునతో కలిసి దేవదాస్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఓకే అనిపించినప్పటికి భారీ సక్సెస్ మాత్రం సాధించలేదు. మరి ఆ తరహాలోనే చిరంజీవి నాని మధ్య ఒక ఎమోషనల్ డ్రామా తో సినిమాని చేయాలని అనుకున్నప్పటికి ఇక ప్రస్తుతం నాని మాస్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు చేసే అవకాశాలు అయితే లేవు.
మరి ఇకమీదట కూడా వీళ్ళ కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు అయితే లేవు అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు…ఇక చిరంజీవి లాంటి నటుడు సైతం ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించాలనే క్రమంలో ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక మన స్టార్ హీరోలు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించి తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తున్నారు. ఇకమీదట తెలుగు సినిమా అంటే పాన్ ఇండియాలో నెంబర్ వన్ సినిమా ఇండస్ట్రీ అని తెలియజేసే విధంగా మన హీరోలు సినిమాలు చేస్తూ గొప్ప గుర్తింపును సంపాదిస్తూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…
Also Read : పవన్ కళ్యాణ్ ఆలస్యం వల్లే ‘హిట్ 3’ చిత్రం తీసాము – హీరో నాని