Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Mohan Babu Movie: చిరంజీవి సినిమాలో మోహన్ బాబు నటిస్తున్నాడా... ఆయన పాత్ర ఏంటి...

Chiranjeevi Mohan Babu Movie: చిరంజీవి సినిమాలో మోహన్ బాబు నటిస్తున్నాడా… ఆయన పాత్ర ఏంటి అంత వైలెంట్ గా ఉంది…

Chiranjeevi Mohan Babu Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది… ప్రస్తుతం స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. అలాంటి నటుడు ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తుండటం విశేషం… చిరంజీవి – బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే శ్రీకాంత్ […]

Chiranjeevi Mohan Babu Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది… ప్రస్తుతం స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. అలాంటి నటుడు ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తుండటం విశేషం… చిరంజీవి – బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో విలన్ గా మోహన్ బాబు ను తీసుకునే ప్రయత్నంలో శ్రీకాంత్ ఓదెల ఉన్నాడు. శ్రీకాంత్ ను హీరోగా పెట్టి ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఈ సినిమాలో మోహన్ బాబుని విలన్ గా చూపిస్తున్నాడు.

వీళ్లిద్దరి మధ్య ఈ సినిమా సమయంలో మంచి బాండింగ్ కుదరడంతో చిరంజీవితో చేయబోయే సినిమాకి సైతం మోహన్ బాబు ను విలన్ గా తీసుకోవాలనే ప్రయత్నంలో శ్రీకాంత్ ఓదెల ఉన్నారట. ఈ విషయాన్ని చిరంజీవికి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. చిరంజీవి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబు చిరంజీవి సినిమాలో విలన్ గా నటిస్తే మాత్రం అదొక సెన్సేషన్ అవుతుందనే చెప్పాలి…నిజానికి మోహన్ బాబు పాత్ర చాలా వైవిధ్య భరితంగా ఉంటుందట. ఆయన ఒక డాన్ పాత్రలో మనకు కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. చిరంజీవి పాత్రకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుందో మోహన్ బాబు పాత్రకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందట.

ఇక మొత్తానికైతే మోహన్ బాబు ఇందులో కూడా సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి డిఫరెంట్ పాత్రలను ఎంచుకొని ముందుకు సాగుతుండటం విశేషం… ఇక ప్యారడైజ్ సినిమాలో మాలిక్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. మొత్తానికైతే మోహన్ బాబు సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతున్నాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper