Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi: చిరంజీవి ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న సినిమాలు ఇవేనా..?

Megastar Chiranjeevi: చిరంజీవి ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న సినిమాలు ఇవేనా..?

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు ఇలాంటి సినిమాలు చేయాలి అనే దానిమీద కసరత్తులు చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఉన్న ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి సినిమాలను కోరుకుంటున్నారో అలాంటి సినిమాలను మనం వాళ్లకు అందించడానికి ఏం చేయాలి? ఎలా చేస్తే ప్రేక్షకులు మనల్ని ఆదరిస్తారు. ఎలాగైతే మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయగలుగుతాం అని ధోరణిలో కూడా చిరంజీవి ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలన్నీ ఒకతైతే ఇప్పుడు ఆయన కొన్ని డిఫరెంట్ పాత్రలను చేయాలని అనుకుంటున్నాడట. తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు ఆయన ఒక్కసారి కూడా రాముడి పాత్రలో గాని, కృష్ణుడి పాత్రలో గాని కనిపించలేదు. కాబట్టి ఈ రెండు పాత్రల్లో ఏదో ఒక పాత్రను వీలైనంత తొందరగా చేయాలని అనుకుంటున్నాడట.

ఎందుకంటే తను వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలాంటి పాత్ర చేయలేదనే ఒక రిగ్రేట్ అయితే అతనికి ఉండకూడదట. అన్ని పాత్రలను చేసి అందులో అన్ని పాత్రల్లో తను మెప్పించాను అనే ఒక సంతృప్తి కలగాలనే ఉద్దేశ్యంతోనే డిఫరెంట్ పాత్రలవైపు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.

వీలైనంత తొందరలోనే పౌరాణికానికి సంబంధించిన కథలను చేసి వాటిలో ఆ పాత్రలను వేయాలని చూస్తున్నారట. మరి మూవీ మొత్తం రాముడికి క్యారెక్టర్ కనిపించేలా దానికి సంబంధించిన సినిమాని చేస్తాడా? లేదంటే ఏదైనా ఒక సినిమాలో తను రాముడి పాత్రను పోషిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… మొత్తానికైతే చిరంజీవి చేసిన పాత్రలు మాస్ ప్రేక్షకులకు విపరీతంగా దగ్గరయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఆయన చేయబోయే పాత్రలు విభిన్నంగా ఉండాలని చూస్తున్నాడు. ఇక తన సన్నిహిత రైటర్ల దగ్గర అలాంటి కథలను కూడా రెడీ చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి రాబోయే రోజుల్లో డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. తను ఇంతకుముందు చేయనటువంటి పాత్రలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది… వీలైనంత తొందరగా ఆయన సినిమాలను చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper
Exit mobile version