Chiranjeevi – Balakrishna: మన టాలీవుడ్ ఎప్పటినుండో మెగాస్టార్ చిరంజీవి కి మరియు నందమూరి బాలకృష్ణ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పోరు ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..టాలీవుడ్ టాప్ హీరోస్ అయినా వీళ్లకు ముందే మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరో హీరో కి లేదు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు ..అంతటి మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న ఈ ఇద్దరి హీరోలు కలిసి ఒక్కే సినిమాలో నటిస్తే చూడాలి అని చాలా మంది కోరుకున్నారు..కానీ ఎందుకో వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా కుదర్లేదు..బాక్స్ ఆఫీస్ వద్ద వీళ్లిద్దరి మధ్య ఎంతటి పోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఇద్దరు మంచి స్నేహితులే..మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కూడా బాలయ్య బాబు నా సోదరసమానుడు అంటూ చెప్పుకొచ్చేవాడు..బాలకృష్ణ కూడా ఇండస్ట్రీ లో నేను క్లోజ్ గా ఉండే అతి తక్కువ మందిలో చిరంజీవి గారు ఒక్కరు..ఆయనతో నాకు ఉన్న అనుబంధం అలాంటిది అంటూ చెప్పుకొచ్చేవాడు..వీళ్లిద్దరి మధ్య అంతతి అనుబంధం ఉన్న కూడా వీళ్ళ కాంబినేషన్ లో మల్టీస్టార్ర్ర్ సినిమా రాకపోవడం నిజంగా బాధాకరం అని చెప్పొచ్చు.

కృష్ణ – శోభన్ బాబు మరియు ఎన్టీఆర్ – ANR వంటి సరిసమానమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలతో మల్టీస్టార్ర్ర్ సినిమాలు తీసి సెన్సషనల్ హిట్స్ కొట్టిన అనుభవం ఉన్న రాఘవేంద్ర రావు గారు..అప్పట్లో చిరంజీవి మరియు బాలకృష్ణ కాంబినేషన్ లో మల్టీస్టార్ర్ర్ తియ్యడానికి సన్నాహాలు చేసారు..అద్భుతమైన కథని రెడీ చేసి ఇద్దరి హీరోలను కూడా ఒప్పించాడు..ఎట్టకేలకు ముహూర్తం షాట్ చెయ్యాల్సిన సమయం రానే వచ్చింది..ఇరువురు హీరోలు కూడా ఒక్కే డ్రెస్ తో ముహూర్తం షాట్ చేసారు కూడా..ఇక రెగ్యులర్ షూటింగ్ ప్రారంబించుకోడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్న సమయం లో ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా నుండి తప్పుకున్నాడు..కానీ బాలకృష్ణ ఈ సినిమా లో రెండు పాత్రలను నేనే వేస్తాను అని చెప్పి ఆయన ద్విపాత్రాభినయం చేస్తూ అపూర్వ సోదరులు అనే పేరుతో అప్పట్లో ఈ సినిమాని విడుదల చేసారు..బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మంచి విజయమే సాధించడం కాకుండా దర్శకుడిగా రాఘవేంద్ర రావు గారిని మరో మెట్టు పైకి ఎక్కించింది ఈ సినిమా.
Also Read: Rajamouli- Ram Charan: చరణ్ ను దాని నుంచి బయట పడేయటానికే రాజమౌళి ప్రయత్నం !

అలా చిరంజీవి మరియు బాలకృష్ణ కాంబినేషన్ సెట్స్ మీద వెళ్లే వరుకు వచ్చి క్యాన్సిల్ అయ్యింది..అయితే ఇప్పుడు మల్టీస్టార్ర్ర్ ట్రెండ్ టాలీవుడ్ లో మరోసారి జోరు అందుకుంది..ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి నేటి తరం స్టార్ హీరోలు కూడా మల్టీస్టార్ర్ర్లు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు..ఇటీవలే రామ్ చరణ్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాజమౌళి తెరకెక్కించిన #RRR సినిమా ఘన విజయం సాధించడం తో మల్టీస్టార్ర్ర్ సినిమాలు తియ్యడానికి దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు..ఈ తరుణం లో చిరంజీవి మరియు బాలకృష్ణ
Recommended Videos:


