spot_img
Homeఎంటర్టైన్మెంట్సుకుమార్ ఫ్యామిలీతో సూపర్ స్టార్లు.. సందడే సందడి!

సుకుమార్ ఫ్యామిలీతో సూపర్ స్టార్లు.. సందడే సందడి!

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఫ్యామిలీతో తార‌లు చేరిపోయారు. సోలోగా కాదు.. విత్ ఫ్యామిలీ! అంద‌రూ కలిసి తెగ సంద‌డి చేశారు. వీరంతా ఓ శుభకార్యానికి హాజ‌ర‌య్యారు. కేవ‌లం న‌టీన‌టులే కాకుండా.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులంతా ఈ ఫంక్ష‌న్ కు హాజ‌రయ్యారు.

Also Read: వాళ్ల శోభనం చూసేందుకు భూతద్దం పట్టుకొచ్చారుః నాగ‌బాబు

సుకుమార్ కుమార్తె సుకృతి వేణికి వోణీల ఫంక్ష‌న్ నిర్వ‌హించారు. బుధవారం సాయంత్రం హైద‌రాబాద్‌ నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఘ‌నంగా ఈ వేడుకగా జరిగింది. అట్ట‌హాసంగా వేడుక నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్న సుకుమార్‌.. ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖులంద‌రినీ ఇన్వైట్ చేశారు.

Also Read: బ‌ట్టలు లేని ఫొటో అడగ్గానే.. న‌గ్న చిత్రం పెట్టేసిన శ్రీముఖి.. పిక్ వైరల్ !

సుక్కూ ఆహ్వానం అందుకున్న వారిలో చాలా మంది కుటుంబంతో క‌లిసి ఈ వేడుక‌కు విచ్చేశారు. మహేశ్‌బాబు-నమ్రత, ఎన్టీఆర్‌-ప్రణతీ, నాగచైతన్య-సమంత దంపతులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. వీరితోపాటు రామ్‌, సాయిధరమ్‌తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి, అనుపమ పరమేశ్వరన్‌, కీర్తిసురేశ్ వంటి చాఆలా మంది తార‌లు ఈ వేడుక‌లో పాల్గొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

వీరంతా సుకృతిని ఆశీర్వదించారు. ఈ సంద‌ర్భంగా సుకుమార్‌తో అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ వేడుక‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో ఫుల్లుగా వైరల్ అవుతున్నాయి. తార‌లంతా ఒక్క చోట చేరిన చిత్రాల‌ను అభిమానులు షేర్ చేసుకుంటున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version