Homeఎంటర్టైన్మెంట్Priyanka Chopra: అలా రాసినందుకు మీడియాపై మండిపడిన ప్రియాంక చోప్రా...

Priyanka Chopra: అలా రాసినందుకు మీడియాపై మండిపడిన ప్రియాంక చోప్రా…

Priyanka Chopra: బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ రేంజ్ నుంచి గ్లోబల్‌ స్టార్‌ గా ఎదిగారు ప్రియాంక చోప్రా జోనాస్‌. ప్రస్తుతం ఆమె  నటించిన  హాలీవుడ్‌ చిత్రం ‘ది మ్యాట్రిక్స్‌ రిసరెక్షన్స్‌’ ప్రమోషన్‌లో బిజీగా ఉంది ఈ అమ్మడు. తాజాగా ఓ వార్తా కథనంపై మండిపడ్డారు ప్రియాంక. ఇంకా ఇలా ఏన్నాళ్లు రాస్తారు మహిళలకు ఇంకా ఇలా ఎందుకు జరుగుతుందో అని అసహనం వ్యక్తం చేసింది ప్రియాంక. అసలు విషయం ఏమిటంటే ఒక వెబ్‌సైట్‌ తన వార్త కథనంలో ప్రియాంక చోప్రాను నిక్‌ జోనాస్‌ భార్యగా రాయడం జరిగింది. ఆ కథనం ప్రియాంక కోపానికి కారణమైంది. అలా రాసిన వార్తను తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్‌ చేస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చింది ఈ భామ.

bollywood star actress priyanka chopra fires on media

Also Read: రాజమౌళి మన మధ్య ఉండటం.. భారతీయ సిసీ పరిశ్రమ చేసుకున్న అదృష్టం- కరణ్ జోహార్​

మోస్ట్‌ ఐకానిక్‌ ఫిల్మ్‌ ఫ్రాంచైజీకి చెందిన ‘ది మ్యాట్రిక్స్‌: రిసరెక్షన్స్‌’ చిత్రాన్ని నేను ప్రమోట్‌ చేస్తుంటే… ఇప్పటికీ నేను ‘ది వైఫ్‌ ఆఫ్‌’ గా గుర్తించబడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మహిళలకు ప్రస్తుతం కాలంలో కూడా ఎందుకు జరుగుతుందో దయచేసి వివరణ ఇవ్వమని కోరింది. నేను నా ఐఎండీబీ లింక్‌ని నా బయోకు జోడించాలా ? అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. దీనికి ప్రియాంక భర్త నిక్‌ జోనాస్‌ను కూడా ట్యాగ్‌ చేసింది. ప్రస్తుతం ప్రియాంక(Priyanka Chopra) తన తదుపరి ప్రాజెక్ట్‌ సిటాడెల్‌ షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. అలానే “మ్యాట్రిక్స్‌: రిసరెక్షన్స్‌” విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్‌లో ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించనుంది ప్రియాంక. ఇందులో స్టార్ హీరోయిన్లు కత్రీనా కైఫ్‌, అలియా భట్‌ కూడా  నటిస్తున్నారు.

Also Read: సమంత అందుకే అంత ప్రత్యేకం… సక్సెస్ సీక్రెట్ అదే!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version