Homeఎంటర్టైన్మెంట్Sri Reddy: రగిలిపోతున్న బొమ్మాళీ... శ్రీరెడ్డి ఏంటిది? అడల్ట్ వీడియో షేర్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ!

Sri Reddy: రగిలిపోతున్న బొమ్మాళీ… శ్రీరెడ్డి ఏంటిది? అడల్ట్ వీడియో షేర్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ!

Sri Reddy
Sri Reddy

Sri Reddy: సంపాదన లేని శ్రీరెడ్డి సోషల్ మీడియానే నమ్ముకున్నారు. కుర్రాళ్లను రెచ్చగొట్టే వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉనికి చాటుకుంటున్నారు. సదరు వీడియోలకు ఆమె జోడించే కామెంట్స్ మరింత దారుణంగా ఉంటున్నాయి. తాజాగా శ్రీరెడ్డి షేర్ చేసిన వీడియో అడల్ట్ కంటెంట్ ని తలపించింది. శ్రీరెడ్డి లేటెస్ట్ ఫేస్ బుక్ రీల్ వైరల్ అవుతుంది. ఓ ఇంగ్లీష్ హాట్ సాంగ్ కి బోల్డ్ ఫోజులతో దారుణమైన వీడియో చేసి వదిలింది. అది చూసిన నెటిజెన్స్ గతి తప్పుతున్నారు. పచ్చి బూతులు కామెంట్స్ గా పెడుతున్నారు.

మీటూ ఆరోపణలతో శ్రీరెడ్డి వెలుగులోకి వచ్చారు. కెరీర్ బిగినింగ్ లో ఆమె చిన్న చిన్న చిత్రాల్లో నటించారు. టాలీవుడ్ లో నన్ను పట్టించుకునే వాళ్ళు లేరంటూ సంచలనాలకు తెరలేపింది. మా సభ్యత్వం, సినిమాల్లో ఆఫర్స్ కావాలంటూ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసింది. ఇది ఇండియా వైడ్ న్యూస్ అయ్యింది. ఆ విధంగా శ్రీరెడ్డి పేరు మారుమ్రోగింది. అనంతరం టాలీవుడ్ లీక్స్ కి తెరలేపింది.

Sri Reddy
Sri Reddy

తనతో అనుచితంగా ప్రవర్తించారు. ఆఫర్స్ ఇప్పిస్తామని వాడుకున్నారని పలు ఆధారాలు బయటపెట్టారు. అనేక మంది టాలీవుడ్ సెలెబ్స్ మీద ఆరోపణలు చేశారు. శ్రీరెడ్డి లీక్స్ కి దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ బలి అయ్యాడు. శ్రీరెడ్డి దగ్గుబాటి అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపెట్టింది. పార్టీలలో ఇద్దరూ చిల్ అవుతున్న ఫోటోలు సంచలనం రేపాయి. శ్రీరెడ్డి ఇచ్చిన షాక్ కి దగ్గుబాటి ఫ్యామిలీకి చెమటలు పట్టాయి. ఆమె వద్ద ఇంకా ఎలాంటి ఆధారాలు ఉన్నాయో తెలియక… టెన్షన్ పడ్డారు.

ఇంత చేసినా శ్రీరెడ్డికి ఒరిగింది ఏమీ లేదు. ఆమెకు ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఆమె చెన్నైలో ఉంటున్నట్లు సమాచారం. అప్పుడప్పుడు తనకు నచ్చని ప్రముఖులను బూతులు తిడుతూ వీడియోలు చేస్తుంది. ఆ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అందులో వంటల వీడియోలు చేసి విడుదల చేసింది. ఆమె వీడియోలకు ఓ మోస్తరు ఆదరణ దక్కింది. ఏదేమైనా గతంలో మాదిరి శ్రీరెడ్డిని జనాలు సీరియస్ గా తీసుకోవడం లేదు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper