Ashu Reddy: అందమే అల్లుకొని, ఒంపుసొంపులతో కవ్విస్తూ.. గులాబీ రేకుల్లా ఉండే శరీర శౌష్టవంతో అందరిని అలరిస్తుంటుంది అందాల తార అషు రెడ్డి. తెలుగమ్మాయిగా మంచి పాపులారిటీ సంపాదించి, సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ మరింత దూసుకుపోతుంది. కేవలం డబ్ స్మాష్ ద్వారా జూనియర్ సమంత అనే గుర్తింపు సంపాదించింది కూడా ఈ అమ్మడు. అంతే కాదు ఒక్కసారిగా బిగ్ బాస్ 3 లోకి అడుగుపెట్టి తన రేంజ్ ను పెంచేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా అషు బిగ్ బాస్ తర్వాత ఫేమస్ అయిపోయింది.
బిగ్ బాస్ తర్వాత అషు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కుర్రకారును పిచ్చెక్కించే ఫిట్ నెస్ తో ఫోటోలు వదులుతూ మత్తులోకి దింపుతుంది ఈ పాప. అంతే కాదు ఒక వైపు రాహుల్ సిప్లిగంజ్ తో రొమాంటిక్ వ్యవహారం సాగిస్తోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆర్జీవీ తో ఇంటర్య్వూ చేసి పాపులర్ అయినా ఈ బ్యూటీ సినిమాల్లో కూడా నటించింది. అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు.
Ashu Reddy
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యువతని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అషు రెడ్డి అంటే యువతకు గుర్తుకు వచ్చేది జూనియర్ సమంత అని. అలాగే యువతని పిచ్చెక్కించేలా థైస్ అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ని కూడా అషు రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అషురెడ్డి బీచ్ లో తన సొగసుతో చిన్నపాటి సునామినే సృష్టించింది. TIT fit డ్రెస్ లో వీపు మొత్తం చూపిస్తూ ఇసుకలో అషురెడ్డి చిలిపి హొయలు పోతోంది. కళ్ళు చెదిరే విధంగా ఈ ఫోజులు ఉన్నాయి. ఆమె వీపు కూడా బీచ్ ని తలపించేలా ఉందంటూ నెటిజన్లు కొంటె కామెంట్స్ పెడుతున్నారు.
Ashu Reddy
బోల్డ్ గా కనిపించడం మాత్రమే కాదు బోల్డ్ కామెంట్స్ చేయడంలో కూడా ముందుంటుంది ఈ భామ. ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రీసెంట్ గానే ఓ పోస్ చేసింది. అది కూడా ఫుల్ వైరల్ అయింది. సెక్సీగా ఉండడం అనేది కేవలం బాడీతో మాత్రమే డిసైడ్ చేయలేము. అది మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఉంటుందని రాసుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ట్రిప్స్ ను ఎంజాయ్ చేస్తున్నా ఈ బ్యూటీ హాట్ హాట్ ఫోటోలతో మతి పోగొడుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అయితే కెరీర్ పరంగా చూస్తే కొన్ని వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న అశురెడ్డి అవకాశం దొరికితే చాలు వెండితెరపై హీరోయిన్ గా అందాలు ఆరబోయడానికి రెడీ అన్నట్టుగా సంకేతాలు పంపుతుంది. ఈ అమ్మడు సినిమా అవకాశాలు దక్కించుకుని సినిమా హీరోయిన్ అవ్వాలన్న కోరికతోనే హాట్ ఫోటోలు షూట్ చేస్తూ ఉంటుందనే టాక్ ఉంది. మరి అషురెడ్డి సినిమా వాళ్ల కంట్లో ఎప్పుడు పడుతుందో ? ఆమెకు సినిమా హీరోయిన్ ఛాన్సులు ఎప్పుడు వస్తాయో ? చూడాలి.
Ashu Reddy
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Bigg boss ashureddy leteste photos are going viral on social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com