spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 6 Telugu- Vasanthi: ఈ వారం 'డిజాస్టర్' కంటెస్టెంట్ గా నిలిచిన వాసంతి

Bigg Boss 6 Telugu- Vasanthi: ఈ వారం ‘డిజాస్టర్’ కంటెస్టెంట్ గా నిలిచిన వాసంతి

Bigg Boss 6 Telugu- Vasanthi: బిగ్ బాస్ సీసన్ 6 ప్రారంభం లో కాస్త స్లో గా ఉన్నప్పటికీ రోజులు గడిచే కొద్దీ ఆసక్తికరమైన టాస్కులతో ప్రేక్షకుల ద్రుష్టి ని ఆకర్షించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తుంది బిగ్ బాస్ టీం..ఈ వారం ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ ఇంటి సభ్యుల నిర్లక్ష్య ధోరణితో ఆడడం వల్ల బిగ్ బాస్ రద్దు చేసాడు..ఆ తర్వాత ఇంటి ఫుడ్ ని మొత్తం దొంగలింప చేసి హౌస్ మేట్స్ అందరికి ఆకలితో అలమటించేలా చేసాడు.

Bigg Boss 6 Telugu- Vasanthi
Bigg Boss 6 Telugu- Vasanthi

ఆ తర్వాత తిండి కోసం కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ వంటి గేమ్స్ పెట్టి హౌస్ లో కాస్త హీట్ ని రగిలించాడు..ప్రేక్షకులు నుండి కూడా ఈ టాస్కులకు మంచి రెస్పాన్స్ వచ్చింది..ఇక సర్వైవల్ టాస్కు లో అయితే ఇంటి సభ్యులందరు చెలరేగిపోయి ఆడారు..అయితే ఓడిపోయిన టీం నుండి ఒకరు నేరుగా తదుపరి వారానికి నామినేషన్స్ లోకి వెళ్లాలనే షరతు పెడుతాడు బిగ్ బాస్..ముందుగా శ్రీ సత్య సెల్ఫ్ నామినేట్ అవ్వాలనుకుంటుంది..కాసేపటి తర్వాత ఆమె తన నిర్ణయం ని వెనక్కి తీసుకుంటుంది.

అప్పుడు టీం లో అందరూ వోటింగ్ పద్దతి ద్వారా ఇంటి వాసంతి ని నేరుగా నామినేట్ చేస్తారు..ఈ నామినేషన్ ప్రక్రియ కాస్త వాడవేడిగానే సాగింది..ఇక ప్రతి వారంలో లాగానే ఈ వారం లో కూడా వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనే దానిపై నామినేషన్స్ జరిగింది..అయితే ఈసారి వరస్ట్ బదులు ‘డిజాస్టర్’ అనే పదం ని ప్రవేశ పెట్టాడు బిగ్ బాస్..ఈ డిజాస్టర్ నామినేషన్స్ అందరూ ఎక్కువ శాతం మంది వాసంతి కి ఓట్లు వేస్తారు..దానితో ఆమె జైలు కి వెళ్తుంది..ఇలా వచ్చే వారం నామినేషన్స్ లో నేరుగా వెళ్లాననే బాధలో ఉన్న వాసంతి కి వెంటనే ఈ వారం డిజాస్టర్ కంటెస్టెంట్ అనే పేరు రావడం తో ఆమె చాలా బాదపడిపోయింది.

Bigg Boss 6 Telugu- Vasanthi
Bigg Boss 6 Telugu- Vasanthi

ఇక ఈ వారం ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయినా ఇంటి సభ్యులలో రేపు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనే విషయం మన అందరికి తెలిసిందే..అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మెరీనా – రోహిత్ డేంజర్ జోన్ లో ఉన్నారని..వీళ్లిద్దరి లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ చూడాలి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper