spot_img
Homeఎంటర్టైన్మెంట్Bheemla Nayak Hindi Version: హిందీలోకి భీమ్లానాయక్.. అక్కడ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే

Bheemla Nayak Hindi Version: హిందీలోకి భీమ్లానాయక్.. అక్కడ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే

bheemla nayak Hindi Version: “భీమ్లా నాయక్” బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్ఏ వరకు భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. ‘భీమ్లా నాయక్’ సక్సెస్‌ తో ఫ్యాన్స్ అండ్ టీం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, తెలుగులో ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ నెల 4న(శుక్రవారం) హిందీలో విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే తెలుగులో హిట్ టాక్‌తో దూసుకుపోతున్న భీమ్లానాయక్ హిందీలో ఏ మేరకు మాయ చేస్తుందో వేచి చూడాల్సిందే.

bheemla nayak Hindi Version
bheemla nayak Hindi Version

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మూవీ భీమ్లానాయక్. ఈ చిత్రానికి సాగర్‌ కె దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. మొత్తానికి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో భీమ్లానాయక్ ఊపే కనిపిస్తోంది. ఈ సినిమా ప్రభావం బాగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర హంగామా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల పవన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు.

Also Read: ఆ స్టార్ హీరోయిన్ కి అర్జెంట్ గా వరుడు కావాలట !

బాణాసంచా కాల్చి, డ్యాన్సులు చేస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ సినిమా పై భీమ్లానాయక్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం హ్యాపీగా ఉందని పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. త్రివిక్రమ్ రైటింగ్ వర్క్, సాగర్ చంద్ర డైరెక్షన్, తమన్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి.

bheemla nayak Hindi Version
bheemla nayak Hindi Version

కాకపోతే, పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు కాబట్టే.. భీమ్లానాయక్ సినిమాపై జగన్ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. అదే ఈ సినిమాలో మరో హీరో నటించి ఉండి ఉంటే.. అంతా సజావుగా ఉండేది. అందుకే.. ఈ సినిమా విషయంలో అనేక పొరపాట్లు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. మొత్తానికి పవన్ పై జగన్ ప్రభుత్వం కక్ష్య సాధిస్తోన్నా వసూళ్ల సునామి కురిపిస్తోంది.

Also Read: ఐశ్వర్య రాయ్, త్రిష’ లుక్స్ తో అదరగొట్టిన లెజెండరీ డైరెక్టర్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper