Nandamuri Balakrishna
BalaKrishna : నందమూరి నటసింహంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబ(Balayya Babu) ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అఖండ సినిమా నుంచి వరుసగా నాలుగు విజయాలను అందుకొని తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. మరి ఆయన చేసిన సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఒకప్పుడు బాలయ్య బాబు మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు. కానీ ఇప్పుడు మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతుండటం విశేషం… ఇక ప్రస్తుతం అఖండ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న బాలయ్య ఆ సినిమా తర్వాత మరి కొంతమంది దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక అందులో యంగ్ డైరెక్టర్లు ఉండడం విశేషం…ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి కమిట్ అయిన బాలయ్య బాబు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు.
Also Read : పవన్ కళ్యాణ్ కంటే ఎన్టీయార్ తో సినిమా చేయడం ఇష్టం అంటున్న నాగవంశీ…
ఇక వీళ్లతో పాటుగా వెంకీ అట్లూరి లాంటి యంగ్ డైరెక్టర్ తో కూడా తను సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. ఇక వెంకీ అట్లూరి ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్ని క్లాస్ సినిమాలే మరి బాలయ్య బాబు మాస్ ఇమేజ్ ను టచ్ చేసే విధంగా ఆయన ఎలాంటి కథతో ప్రేక్షకులను మెప్పించడానికి మన ముందుకు రాబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది.
మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన చేయబోతున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఏ సీనియర్ హీరోకి సాధ్యం కానీ రీతిలో వరుసగా నాలుగు విజయాలను సాధించి 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కూడా కొల్లగొడుతూ ముందుకు సాగుతున్నాడు. నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ఈ సినిమాతో ఒక్కసారిగా మార్కెట్ అనేది భారీగా పెరిగింది… ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలు కూడా భారీ వసూళ్లను రాబట్టే విధంగా ఉండబోతున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్ హీరోలతో పోటీపడి మరి బాలయ్య బాబు నటించి మెప్పించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
Also Read : చిరంజీవి శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చే సినిమా స్టోరీ ఇదేనా..?