spot_img
Homeఎంటర్టైన్మెంట్Mohan Babu As Villain In Balayya Film: బాలయ్య మూవీలో విలన్ గా మోహన్...

Mohan Babu As Villain In Balayya Film: బాలయ్య మూవీలో విలన్ గా మోహన్ బాబు…ఎవర్ని ఎవరు డామినేట్ చేస్తారు..?

Mohan Babu As Villain In Balayya Film: నందమూరి నటసింహం బాలయ్య బాబు కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా మాస్ సినిమాలు చేస్తున్నాడు. మధ్యలో ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఆయన ఎక్కువగా మాస్ సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నాడు. ఇక తనకు బీ,సీ సెంటర్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. కాబట్టి ఆయన కమర్షియల్ సినిమాలు చేయడానికి అది కూడా ఒక కారణమనే చెప్పాలి. ఇంకా ఆయన ప్రయోగాత్మకమైన సినిమాలు చేసినపుడు కొన్నిసార్లు సక్సెసులు సాధిస్తే, ఇంకొన్ని సార్లు ఫెయిల్ అయిపోయాడు. అందువల్లే కమర్షియల్ ఫార్మాట్లోనే సినిమాలను చేసుకుంటే ఈజీగా సక్సెస్ ని సాధించవచ్చు అనే ఒక ఈజీ వే లో బాలయ్య బాబు ముందుకు వెళ్తున్నాడు… ఇక ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. గత సంవత్సరం ‘అఖండ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.

Also Read: మన్మోహన్‌ మోపిన భారం.. భరించిన మోదీ సర్కార్‌!

దాంతో ఆయన కొంతవరకు నిరాశ చెందాడు. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా కమర్షియల్ ఫార్మాట్లోనే ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుందట. దానికోసం మోహన్ బాబు ను తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక మోహన్ బాబు – బాలయ్య బాబు మధ్య మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి.

మోహన్ బాబు మంచి నటుడు అలాగే బాలయ్య బాబు సైతం ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా పోషించగలిగే కెపాసిటి ఉన్న నటుడు మరి వీళ్ళిద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎవరు ఎవరిని డామినేట్ చేసుకుంటారు. తద్వారా ఎవరు ఎలివేట్ అవుతారనేది తెలియాల్సి ఉంది… ప్రస్తుతం మోహన్ బాబు వరుసగా చాలా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ‘ప్యారడైజ్’ సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు.

ఇక ఈ మూవీ తో పాటుగా మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్ లో మహేష్ బాబు అన్న కొడుకు అయిన ‘జయ కృష్ణ’ హీరోగా చేస్తున్న ‘శ్రీనివాసా మంగాపురం’ లో సైతం ఒక డిఫరెంట్ పాత్రని చేస్తున్నాడు. రీసెంట్ గా ఆ సినిమా నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చింది. మొత్తానికైతే ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం మొత్తం మోహన్ బాబు మేనియా నే నడువబోతున్నట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి మోహన్ బాబు ఈ సినిమాలతో తన సత్తా చాటుతాడా లేదా అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper