Shriya Saran : నలబై ఏళ్ల వయసులో ఇరవై ఏళ్ల భామలకు పోటీ ఇస్తుంది శ్రియ శరన్. ఆమె విషయంలో వయసు జస్ట్ నెంబర్ మాత్రమే అనిపిస్తుంది. వయసు పెరుగుతున్నా అందం ఇసుమంత కూడా తగ్గడం లేదు. అదే నాజూకు శరీరం, మెరిసే మేని ఛాయ మైంటైన్ చేస్తుంది. శ్రియకు పెళ్లయ్యిందంటే నమ్మడం కష్టమే. తాజాగా రెడ్ కలర్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ గ్లామరస్ గా దర్శనమిచ్చింది. చాలీ చాలని ఆ డ్రెస్ జారిపోయేలా ఉందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.