
Ashureddy : జూనియర్ సమంతగా పాప్యులర్ అయింది అషురెడ్డి. అమెరికాలో ఉండే అషురెడ్డి మొదట్లో డబ్స్మాష్ వీడియోలు చేసేది. వాటికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. దాంతో మూటాముల్లె సర్దుకుని హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడే నటిగా కెరీర్లో స్థిరపడాలని నిర్ణయించుకుంది. సోషల్ మీడియా సెలెబ్రెటీ గా అవతరించిన అషురెడ్డికి బిగ్ బాస్ సీజన్ 3లో ఆఫర్ వచ్చింది. దాంతో ఆమె మరింత ఫేమస్ అయ్యారు.

బిగ్ బాస్ హౌస్లో భీభత్సమైన స్కిన్ షో చేసింది. ఆట లేకుండా అందాలతో ఆకట్టుకోలేమని ఆమెకు లేటుగా అర్థమైంది. దీంతో అషురెడ్డి జర్నీ ఎక్కువ వారాలు సాగలేదు. అయితే ఆమెకు బుల్లితెర మీద ఆఫర్స్ పెరిగాయి. ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ ఫోటోలు, వీడియోలు చేస్తూ గ్లామరస్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అషురెడ్డి అంటే ప్రస్తుతం సోషల్ మీడియా హాట్ బాంబ్.

చిన్ని బట్టల్లో ఆమె చేసే ఫోటో షూట్స్ కొంచెం పచ్చిగా ఉంటాయి. దీంతో నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా అషురెడ్డి తగ్గదు. తనకు నచ్చినట్లు బ్రతికేస్తుస్తుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అషురెడ్డి చేసిన ఇంటర్వ్యూలు అరాచకానికి పరాకాష్ట. ప్రైవేట్ పార్ట్స్, సెక్స్ లైఫ్ గురించి పచ్చిగా చర్చించారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.

కామెడీ స్టార్స్ తో పాటు పలు బుల్లితెర షోల్లో అషురెడ్డి సందడి చేశారు. ఈ మధ్య ఆమె షోలలో కనిపించడం తగ్గింది. నటిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అషురెడ్డి కొన్ని ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. అవి త్వరలో విడుదల కానున్నాయి. గతంలో కూడా అషురెడ్డి అడపాదడపా చిత్రాల్లో నటించారు. హీరోయిన్ కావడమే ఆమె టార్గెట్ గా తెలుస్తుంది.

తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నైట్ వేర్ ని తలపించే పలుచని బట్టల్లో అందాలు ప్రదర్శించింది. కెమెరా ముందు క్రేజీ ఫోజులిచ్చింది. కవ్వించే ఫోజులకు తోడు రెచ్చగొట్టే కామెంట్స్ చేసింది. ‘ఎంజాయ్ చేయడానికి వీకెండే కావాలా’ అంటూ క్రేజీ కామెంట్స్ జోడించింది. అషురెడ్డి హాట్ ఫోటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
