https://oktelugu.com/

Ariyana Glory: బిగ్ బాస్ బ్యూటీ అరియనా తెగింపు.. అలాంటి ఫోజుల్లో దారుణమైన ఫోటో షూట్

అరియనా లుక్ చూసిన నెటిజన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. దీంతో అరియనా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అరియనా బిగ్ బాస్ వేదికగా పాపులారిటీ తెచ్చుకుంది.

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2023 / 06:31 PM IST

    Ariyana Glory

    Follow us on

    Ariyana Glory: అరియనా గ్లోరీ బోల్డ్నెస్ లో బౌండరీలు బ్రేక్ చేస్తుంది. పొట్టిబట్టల్లో స్కిన్ షోకి తెరలేపుతుంది. అరియనా లేటెస్ట్ ఫోటో షూట్ మెంటల్ ఎక్కించేలా ఉంది. ఆమె గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఒకప్పుడు అరియనా సన్నగా నాజూగ్గా ఉండేది. ఈ మధ్య ఆమె బరువు పెరిగింది. ఇక సాలిడ్ పరువాలు ఎరవేస్తూ ఊపిరి ఆపేస్తుంది. రెడ్ స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ ధరించిన అరియనా సూపర్ హాట్ గా ఉంది.

    అరియనా లుక్ చూసిన నెటిజన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. దీంతో అరియనా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అరియనా బిగ్ బాస్ వేదికగా పాపులారిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ తెలుగు 7లో పార్టిసిపేట్ చేసిన అరియనా ఫైనల్ కి వెళ్ళింది. అరియనా తనదైన గేమ్ తో అభిమానులను సంపాదించుకుంది. అరియనా ముక్కుసూటిగా మాట్లాడేది. తప్పు అనిపిస్తే ప్రశ్నించేది.

    బిగ్ బాస్ హౌస్లో అరియనా-అవినాష్ ఫ్రెండ్స్ గా మెలిగారు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. అభిజీత్, హారిక, యాంకర్ లాస్య, సింగర్ నోయల్ ఒక టీమ్ గా ఉండేవారు. వారిని అరియనా ఎదిరించి నిలిచింది. అరియనా ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యింది. అరియనాకు 4వ స్థానం దక్కింది. అఖిల్ సార్థక్-అభిజీత్ టైటిల్ కోసం పోటీపడ్డారు. అభిజీత్ విన్నర్ కాగా… అఖిల్ రన్నర్ గా నిలిచాడు.

    బిగ్ బాస్ షో అనంతరం అరియనా ఫేమ్ మరింత పెరిగింది. ఆమె బుల్లితెర మీద ఫేమస్ అయ్యారు. ఇటీవల బీబీ జోడిలో పార్టిసిపేట్ చేసింది. అవినాష్-అరియనా ఒక జంటగా పాల్గొన్నారు. ఫైనల్ కి వెళ్లిన ఈ జనతా తృటిలో టైటిల్ చేజార్చుకున్నారు. ఫైమా-ఆర్జే సూర్య జంట బీబీ జోడి టైటిల్ గెలుచుకున్నారు. అరియనా ప్రస్తుతం కొన్ని షోల్లో సందడి చేస్తుంది. అలాగే ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ తో అభిమానులను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.