spot_img
Homeఎంటర్టైన్మెంట్Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ - కళ్యాణ్ రామ్...

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇక ఇలాంటి క్రమంలోనే అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు వరుసగా తొమ్మిది విజయాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు… తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబట్టుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి ఒక భారీ మల్టీస్టారర్ సినిమానైతే చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఈ మూవీ ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే షూటింగ్ స్పాట్లో వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు అనిల్ రావిపూడి కళ్ళు కప్పి మరి పక్కకెళ్ళి రీల్స్ వీడియోస్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ అంటే సెట్ మొత్తం పండగ వాతావరణంతో ఉంటుంది.

అందరు కూడా చాలా ఎంటర్ టైనింగ్ గా సినిమా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సినిమా చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉంటాడు. ఇక ఆయనతో సినిమా అంటే హీరోలందరు ఆసక్తి చూపించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన సినిమాలో కామెడీ యాక్షన్ ఎలివేషన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంటాయి.

ప్రతి నటుడికి చాలా మంచి గుర్తింపు వస్తుంది. కాబట్టి అతని సినిమాలో నటించడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తుండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది దర్శకుల కంటే అనిల్ రావిపూడి వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
Oktelugu Epaper