https://oktelugu.com/

Rashmi Gautam: అందాల‌తో రెచ్చిపోతున్న ర‌ష్మీ.. అలా వంగి అందాల జాతర..‌

Rashmi Gautam: యాంక‌ర్, న‌టి రష్మీ గౌతమ్ వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతోంది. కామెడీ, డ్యాన్స్ షోల‌కు యాంక‌ర్ గా చేస్తూ తిరుగులేని యాంక‌ర్ గా పేరు సంపాధించుకుంది. సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్ పేరుతో మరింత ఫేమస్‌ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అప్పుడ‌ప్పుడు మెరుస్తున్నా అంతగా సక్సెస్‌ కాలేదు. జ‌బ‌ర్ద‌స్త్ షోతో విప‌రీత‌మైన క్రేజ్ సంపాధించుకున్న ఈ అమ్మ‌డు త‌న న‌వ్వుల‌తో.. డ్యాన్స్ ల‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ ని […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 23, 2022 / 03:05 PM IST
    Follow us on

    Rashmi Gautam: యాంక‌ర్, న‌టి రష్మీ గౌతమ్ వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతోంది. కామెడీ, డ్యాన్స్ షోల‌కు యాంక‌ర్ గా చేస్తూ తిరుగులేని యాంక‌ర్ గా పేరు సంపాధించుకుంది. సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్ పేరుతో మరింత ఫేమస్‌ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అప్పుడ‌ప్పుడు మెరుస్తున్నా అంతగా సక్సెస్‌ కాలేదు. జ‌బ‌ర్ద‌స్త్ షోతో విప‌రీత‌మైన క్రేజ్ సంపాధించుకున్న ఈ అమ్మ‌డు త‌న న‌వ్వుల‌తో.. డ్యాన్స్ ల‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది. ఢీ షోలో త‌న పంచులు, డ్యాన్స్ లు, టాస్క్ ల‌తో బాగా పాపుల‌ర్ అయింది. అయితే సుధీర్ ర‌ష్మీ ల ఎంగేజ్ మెంట్ జ‌రిగిన‌ట్లు కూడా ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. వీట‌న్నింటిని లెక్క‌చేయ‌కుండా ర‌ష్మీ వ‌రుస అవ‌కాశాల‌తో మంచి ఫామ్ లో ఉంది.

    Rashmi Gautam

    గుంటూరు టాకీస్ సినిమాతో ర‌ష్మీ గౌత‌మ్ మ‌రిన్ని అవ‌కాశాలు అందిపుచ్చుకుంది. ఈ సినిమాలో ర‌ష్మీ గ్లామ‌ర్ డోస్.. న‌ట‌న సినిమాకే హైలెట్ గా నిలిచాయి. అలాగే శివ‌రంజ‌ని, అంత‌కు మించి సినిమాల‌తో పాటు మ‌రిన్ని తెలుగు, త‌మిళ సినిమాల్లో న‌టించి మెప్పించింది. ప్ర‌స్తుతం ర‌ష్మీ బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో న‌టిస్తోంది. డ్రామ ఎంటర్టైనర్ చిత్రం ప్రధాన పాత్రలో నందు నటిస్తున్నారు. రాజ్ విరాట్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న‌ ఈ సినిమాకి నిర్మాత ప్రవీణ్ పగడాల నిర్మించారు. త్వ‌ర‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

    Also Read: Prashanth Neel: కేజీఎఫ్ చాప్ట‌ర్-2లో ఆ పాత్ర‌లు అందుకేన‌ట‌.. ప్ర‌శాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్

    Rashmi Gautam

    కాగా ర‌ష్మీ సోష‌ల్ మీడియా లో ఆక్టీవ్ గా ఉంటుంది. హాట్ ఫొటోస్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఆక‌ట్టుకుంటుంది. ఇంతేకాదు ర‌ష్మీ స‌మాజిక అంశాల‌పై కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తుంది. మహిళలపై జ‌రుగుతున్న ఆకృత్యాల‌పై, మూగ జీవాల‌ను హింసించ‌డంపై తన అభిప్రాయాన్ని తెలిపింది.

    Rashmi Gautam

    కాగా ర‌ష్మీ సోష‌ల్ మీడియాలో త‌న అంద‌చందాల‌తో షేక్ చేస్తోంది. ఏ పోస్ట్ పెట్టినా వెంట‌నే వైర‌ల్ అవుతోంది. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె చీరకట్టులో హోయ‌లొలికిస్తూ స్లీవ్‌లెస్ బ్లౌజ్ లో పిచ్చేక్కిస్తోంది. ఎద అందాల‌తో మాయ చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ‌ వైర‌ల్ అవుతున్నాయి.

    Also Read:KGF 3: కేజీఎఫ్-3 పై డైరెక్టర్ ఆలోచన ఏంటీ?

    Recommended Videos:

    Tags