https://oktelugu.com/

Anasuya Photo Gallary : అనసూయ షాకింగ్ లుక్.. భర్తతో ఇలా చేస్తూ..

Anasuya Photo Gallary: జబర్ధస్త్ యాంకర్.. సినీ నటి అనసూయ ఎప్పుడూ తెరపై, బయట హాట్ హాట్ గానే కనిపిస్తుంటుంది. అందాలన్నీ ఆరబోస్తూ నెటిజన్లకు కన్నుల విందు చేస్తుంటుంది. ఆమె పండుగలు, పబ్బాలు లాంటి వాటిల్లోనూ మోడ్రన్ దుస్తుల్లో కనిపించి అలరిస్తుంది. అనసూయ వయ్యారాలు ఒలకబోసే ఫొటోలు చూసి అలా ట్యూన్ అయిన జనాలకు ఆమె పద్ధతిగా నిండుగా దుస్తులు ధరించిన ఫొటోలు ఎప్పుడూ చూసి ఉండరు. కానీ తాజాగా అనసూయ సంప్రదాయ రీతిలో పూజలు చేస్తూ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 30, 2022 / 06:22 PM IST
    Follow us on

    Anasuya Photo Gallary: జబర్ధస్త్ యాంకర్.. సినీ నటి అనసూయ ఎప్పుడూ తెరపై, బయట హాట్ హాట్ గానే కనిపిస్తుంటుంది. అందాలన్నీ ఆరబోస్తూ నెటిజన్లకు కన్నుల విందు చేస్తుంటుంది. ఆమె పండుగలు, పబ్బాలు లాంటి వాటిల్లోనూ మోడ్రన్ దుస్తుల్లో కనిపించి అలరిస్తుంది. అనసూయ వయ్యారాలు ఒలకబోసే ఫొటోలు చూసి అలా ట్యూన్ అయిన జనాలకు ఆమె పద్ధతిగా నిండుగా దుస్తులు ధరించిన ఫొటోలు ఎప్పుడూ చూసి ఉండరు.

    Anasuya

    కానీ తాజాగా అనసూయ సంప్రదాయ రీతిలో పూజలు చేస్తూ ఉత్తరాది మహిళగా మారిపోయింది. ఇంట్లో ఏదో చెట్టుకు పూజ చేస్తూ చివరకు అది అయిపోయాగానే ఆశ్చర్యకరంగా తన భర్త కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి.

    Anasuya Doing Pooja

    అనసూయ ఉత్తర భారత సంప్రదాయంలో మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్ వేసుకొని ముఖంపై నిండుగా ఒక ఓనీ చుట్టుకొని ముఖాన బొట్టు, చేతులకు గాజులతో ఒక ముత్తైదువలా రెడీ అయిన వైనం సంప్రదాయవాదుల కంటికి ఇంపుగా మారింది.

    Anasuya

    Also Read: Balayya Came Indian Idol Show: ‘ఇండియన్ ఐడల్’ షోకి బాలయ్య అందుకే వచ్చాడు !

    ఇక అనసూయను ఎప్పుడూ ఇన్ స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫొటోలతో చూసి.. జబర్ధస్త్ పై అంతే వయ్యారంగా చూసిన జనాలకు ఇలా సంప్రదాయబద్దంగా అనసూయ కనిపించడం చూసి కూడా ఫిదా అయ్యారు. ఈ సంప్రదాయ లుక్ లోనూ అనసూయ ఎంతో అందంగా పరిపూర్ణ మహిళగా ఉందని కొనియాడుతున్నారు.

    Anasuya

    ఇంతటి మోడ్రన్ అనసూయ కూడా పూజలు చేసి .. తన భర్త కాళ్లకు నమస్కరించి చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈమె అసలు అనసూయనేనా? అని ఆశ్చర్యపోతున్నారు. ఎంతైనా మోడ్రన్ గా ఉండడమే కాదు.. సంప్రదాయబద్దంగా కూడా తాను ఉండగలనని అనసూయ నిరూపించినట్టైంది.

    Anasuya Bharadwaj

    Also Read:Hrithik Roshan in KGF 3: షాకింగ్..KGF 3 లో హృతిక్ రోషన్..ఏ రోల్ తెలుసా??

    Recommended Videos:


    Tags