Sarkaru Vaari Paata 18 days Collections: సూపర్ స్టార్ ‘మహేష్ బాబు’ ‘సర్కారు వారి పాట’ 2 వారాలు పూర్తిచేసుకుని 3 వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా కలెక్షన్స్ పరిస్థితి ఏమిటి ?, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏ రేంజ్ లో కలెక్ట్ చేసింది ?, ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలకు లాభాలు వచ్చాయా ? లేక, నష్టాలే మిగిలాయా ? చూద్దాం రండి. ముందుగా ఈ సినిమా 18 వ రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

‘సర్కారు వారి పాట’ 18 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం 34.66 కోట్లు
సీడెడ్ 11.98 కోట్లు
ఉత్తరాంధ్ర 12.35 కోట్లు
ఈస్ట్ 8.88 కోట్లు
వెస్ట్ 5.59 కోట్లు
గుంటూరు 8.56 కోట్లు
కృష్ణా 6.25 కోట్లు
నెల్లూరు 3.65 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 18 రోజుల కలెక్షన్స్ గానూ 91.92 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
రెస్ట్ ఆఫ్ ఇండియా 6.84 కోట్లు
ఓవర్సీస్ 12.55 కోట్లు
Also Read: Balayya Came Indian Idol Show: ‘ఇండియన్ ఐడల్’ షోకి బాలయ్య అందుకే వచ్చాడు !
మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 18 రోజుల కలెక్షన్స్ గానూ 111.31 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 18 రోజుల కలెక్షన్స్ గానూ రూ. 201:43 కోట్లను కొల్లగొట్టింది
‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. అయితే, 18 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.111.31 కోట్ల షేర్ ను రాబట్టింది. ముఖ్యంగా 18వ రోజు అయినప్పటికీ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ కోటి షేర్ ను రాబట్టడం విశేషం. ఎఫ్ 3 నుంచి గట్టి పోటీ ఉన్నా.. మహేష్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు.
Also Read: Rakesh Tikait: బీజేపీతో పెట్టుకుంటే ఇంతే టికాయత్..



[…] Also Read: Sarkaru Vaari Paata 18 days Collections: వావ్.. 18వ రోజు కూడా మహేష… […]
[…] Also Read: Sarkaru Vaari Paata 18 days Collections: వావ్.. 18వ రోజు కూడా మహేష… […]
[…] Also Read: Sarkaru Vaari Paata 18 days Collections: వావ్.. 18వ రోజు కూడా మహేష… […]