https://oktelugu.com/

Allu Arjun: ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చిన ‘ఓ అల్లు అర్జును’

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి అభిమానులు రూపొందించిన ‘ఓ అల్లు అర్జును’ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాటకు లక్ష్మణ్ లిరిక్స్ అందించగా.. కల్యాణ్ మ్యూజిక్ ఇవ్వగా, రాము-బృంద ఈ పాటను పాడారు. బన్నీ స్టైల్, ఫైట్స్, డ్యాన్స్‌ను మెచ్చుకుంటూ రాసిన ఈ పాట లిరిక్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక పుష్ప మూవీతో అల్లు అర్జున్ రేంజ్ రెట్టింపు అయ్యింది. పుష్ప […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 10, 2022 / 02:24 PM IST
    Follow us on

    Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి అభిమానులు రూపొందించిన ‘ఓ అల్లు అర్జును’ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాటకు లక్ష్మణ్ లిరిక్స్ అందించగా.. కల్యాణ్ మ్యూజిక్ ఇవ్వగా, రాము-బృంద ఈ పాటను పాడారు. బన్నీ స్టైల్, ఫైట్స్, డ్యాన్స్‌ను మెచ్చుకుంటూ రాసిన ఈ పాట లిరిక్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.

    Allu Arjun

    ఇక పుష్ప మూవీతో అల్లు అర్జున్ రేంజ్ రెట్టింపు అయ్యింది. పుష్ప మూవీ దేశవ్యాప్తంగా ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా హిందీలో భారీ విజయం అందుకొని అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టింది. పైగా పుష్ప హిందీలో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. దాంతో అల్లు అర్జున్ ఇమేజ్ పుష్ప కి ముందు తర్వాత అని చెప్పాలి. అల్లు అర్జున్ ని పుష్ప అంతగా ఫేమస్ చేసింది.

    ముఖ్యంగా పుష్ప పాన్ ఇండియా హీరో కావాలన్న ఆయన కలల్ని నెరవేర్చింది. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు వినిపిస్తుంది. పుష్ప హిందీ వర్షన్ ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇది ఊహించని పరిణామం. తెలుగు నేటివిటీతో తెరకెక్కిన పుష్ప హిందీలో విజయం సాధించడం కష్టమేనన్న మాట వినిపించింది. ఆ ఊహాగానాలు తలకిందులు చేస్తూ పుష్ప భారీ సక్సెస్ అందుకుంది.

    Allu Arjun

    ఇక పుష్ప బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన రిలాక్స్ కావడం కోసం రీసెంట్ గా దుబాయ్ కూడా వెళ్లారు. దుబాయ్ ట్రిప్ ముగించుకొచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ కోసం కసరత్తులు చేస్తున్నాడు.

    Tags