Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Birthday Special: అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ : విమర్శల దగ్గర...

Allu Arjun Birthday Special: అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ : విమర్శల దగ్గర నుంచి ప్రశంసల వరకు

Allu Arjun Birthday Special: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది అంత తేలిగ్గా రాదు. ఎంత వారసత్వం ఉన్నా కూడా ఇక్కడ ఎవరికి వాళ్లు వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటేనే ఎక్కువ కాలం పాటు నిలబడగలుగుతారు. ముఖ్యంగా హీరోల విషయంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోలు టాలెంట్ లేకపోవడంతో చాలా తక్కువ సమయంలోనే ఫేడ్ అవుట్ అయిపోయారు… ఇక గంగోత్రి సినిమాతో తన కెరియర్ ను స్టార్ట్ చేసిన అల్లు మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించాడు. తను హీరో మెటీరియల్ కాదని లుక్కు పరంగా అంత పర్ఫెక్ట్ గా లేడని అతను హీరోగా సెట్ అవ్వడంటూ చాలా మంది విమర్శించారు. ఇక ఇలాంటి క్రమంలోనే సుకుమార్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన చేసిన ఆర్య సినిమా యూత్ ఫుల్ సబ్జెక్టుగా రావడమే కాకుండా ప్రతి ఒక్కరిని మెప్పించింది. ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు… ఎవరైతే తనని విమర్శించారో వారందరూ అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ అంటూ పొగిడేలా చేశాడు…

Also Read: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు.. వైసిపి చేసింది అంతకంటే తప్పు

ఏదైనా తన దగ్గర లోపం ఉంది అని తెలిస్తే దాన్ని ఓవర్కం చేయడానికి అల్లు అర్జున్ ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్క హీరోకి ఇప్పటివరకు నేషనల్ అవార్డ్ రాకపోవడంతో దాన్ని మనం ఎలాగైనా సాధించాలి అనే టార్గెట్ పెట్టుకొని ముందుకు సాగాడు. పుష్ప సినిమాలో నటించినందుకు గాను అతనికి నేషనల్ అవార్డు వరించింది… ఇక పుష్ప 2 సినిమాలో గంగమ్మ తల్లి జాతరలో ఆయన లేడీ గెటప్ అయితే వేశాడు.

గంగోత్రి సినిమాలో లేడీ గెటప్ వేసినప్పుడు అతని మీద చాలావరకు ట్రోల్ చేశారు. కానీ పుష్ప 2 లో దానికి సమాధానం చెబుతూ గంగమ్మ తల్లి జాతరలో లేడీ వేషంలో అదరగొట్టి చూపించాడు…ప్రస్తుతం పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన ఆయన ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం అలరించాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

తన నుంచి ఒక్క సినిమా వస్తుంది అంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడే స్టేజ్ కి వెళ్ళిపోయాడు. ఇక అలాంటి అల్లు అర్జున్ ఈ రోజు తన 44వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి చాలా మంచి క్రేజ్ దక్కుతుంది… కింగ్ కాంగ్ గా అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ను పోషించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version