Homeఎంటర్టైన్మెంట్Little Hearts Director New Movie: 'లిటిల్ హార్ట్స్' డైరెక్టర్ పంట పడిందిగా... నెక్స్ట్ ఆ...

Little Hearts Director New Movie: ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ పంట పడిందిగా… నెక్స్ట్ ఆ స్టార్ హీరోతో సినిమాకి సిద్ధమయ్యాడు…

Little Hearts Director New Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలతో తమ సత్తా చాటుతున్న దర్శకులు చాలామంది ఉన్నారు. వాళ్ళలో కొంతమందికి మాత్రం సక్సెస్ లు వరిస్తుంటే మరి కొంతమంది మాత్రం ఫ్లాపులు మూట గట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే లిటిల్ హార్ట్స్ సినిమాతో తనదైన రీతిలో సత్తా చాటుకున్న దర్శకుడు సాయి మార్తాండ్… ప్రస్తుతం అడవి శేషుని హీరోగా పెట్టి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా డెకాయిట్ సినిమా ఈవెంట్లో సైతం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. లిటిల్ హార్ట్స్ సినిమాతో తన టాలెంట్ ను బయట పెట్టుకున్న ఆయన ఇప్పుడు అడవి శేషు సినిమాతో మరోసారి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లోకి అడుగు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇందులో ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉండబోతుందట. ఈ విషయం ఇప్పటివరకు చేసిన సినిమాలకి సంబంధించినవే కాబట్టి ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ప్రస్తుతం యంగ్ డైరెక్టర్లు మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని సాధించి ఆ తర్వాత స్టార్ హీరోలను సైతం డైరెక్ట్ చేసే స్థాయికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏదైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్నవాళ్లు మాత్రమే ఇక్కడ స్టార్ డైరెక్టర్లుగా వెలుగుందుతున్నారు. ఇక ఎవరికి వాళ్లు చేసే సినిమాల పట్ల పూర్తి బాధ్యత వహిస్తూ సినిమాలు చేస్తే అవి గ్రాండ్ సక్సెస్ అవుతాయి.

లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. బడ్జెట్ విషయంలో కంట్రోల్లో ఉంటే సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకున్న పెట్టిన బడ్జెట్ అయితే రికవరీ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ప్రస్తుతం దర్శకులు ప్రొడ్యూసర్లు ఆలోచిస్తున్నారు…

ఇక అడవి శేషు హీరోగా వస్తున్న డెకాయిట్ మూవీ ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version