https://oktelugu.com/

pushpa 2 : పుష్ప 2 దెబ్బకి అన్ని రికార్డులు బ్రేక్ అయ్యాయా..? ప్రస్తుతం పాన్ ఇండియా లో అల్లు అర్జున్ నెంబర్ వన్ హీరోనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 27, 2024 / 11:06 AM IST

    pushpa 2

    Follow us on

    pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు పాన్ ఇండియాలో వాళ్ళ స్టార్ డమ్ ను విస్తరించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా తమకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడంలో మన హీరోలు సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి…

    సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా భారీ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన స్టార్ హీరోలందరూ వాళ్ళకంటూ ఒక ఐలెండిటిటి ని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా బాహుబలి కలెక్షన్స్ ను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతుంది. ఇక దంగల్ సినిమా రికార్డు కూడా బ్రేక్ చేసినట్లయితే ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా అల్లు అర్జున్ ఆవతరిస్తాడు. అలాగే భారీ కలెక్షన్స్ ని వసూలు చేసిన సినిమాగా పుష్ప 2 అవతరిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఈ రకంగా పుష్ప 2 సినిమాకి భారీ గుర్థింపైతే దక్కుతుంది. మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ నెక్స్ట్ త్రివిక్రమ్ తో చేసే సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాతో తమదైన రీతిలో సత్తా చాటుకొని భారీ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

    ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని కొంతమంది సినిమా నిపుణులు సైతం అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

    ఎందుకంటే ఇలాంటి భారీ సక్సెస్ వచ్చిన తర్వాత అంతటి రేంజ్ లో సక్సెస్ రావాలంటే మాత్రం చాలా కష్టపడాల్సిన అవసరమైతే ఉంది. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకొని ఆ తర్వాత చేయబోయే సినిమాల మీద తన దృష్టిని కేంద్రీకరించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

    మరి దానికి అనుకూలంగానే ఆయన చేయబోయే సినిమాతో సక్సెస్ లను సాధించి ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా అవతరించే అవకాశమైతే ఉంది… ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ రాబోయే రోజుల్లో నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…