spot_img
Homeఎంటర్టైన్మెంట్Akhil Lenin Movie Update: లెనిన్ సినిమా ఆగిపోయిందా..? ఔట్ పుట్ మీద నాగార్జున ఎలా...

Akhil Lenin Movie Update: లెనిన్ సినిమా ఆగిపోయిందా..? ఔట్ పుట్ మీద నాగార్జున ఎలా స్పందించాడంటే..?

Akhil Lenin Movie Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి మంచి గుర్తింపైతే ఉంది. నాగేశ్వరరావు దగ్గర నుంచి ఇప్పుడున్న అక్కినేని హీరోలందరు సినిమా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్న వారే కావడం విశేషం…ఇక ఇలాంటి క్రమంలోనే అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు దాటినా కూడా చెప్పుకోడానికి ఒక భారీ సక్సెస్ అయితే లేదు. ఇక అతని విషయంలోనే నాగార్జున సైతం చాలా వరకు నిరుత్సాహపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ క్రమంలో ఆయన లెనిన్ సినిమాతో భారీ మాస్ యాక్షన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. కానీ ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా ఆగిపోయింది అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇక ఈ మూవీ ఔట్ పుట్ చూసిన నాగార్జున ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్ లలో మార్పులు చేర్పులు చేయమని దర్శకుడికి చెప్పినట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు ఆ మార్పులు చేయడానికి దర్శకుడు ఆసక్తి చూపిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున దగ్గరుండి మరి ఈ ప్రాజెక్టునైతే చేయిస్తున్నారట. ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే పర్లేదు కానీ లేకపోతే మాత్రం అఖిల్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఫెడవుట్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

స్టార్ హీరోగా రాణిస్తాడు అనుకున్న అఖిల్ ఇప్పుడు ఇలా డీలా పడిపోవడం పట్ల అక్కినేని అభిమానులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నాగచైతన్య అడపదడప సక్సెస్ లను సాధిస్తూ కెరియర్ ను ముందుకు నెట్టుకు వస్తుంటే అఖిల్ మాత్రం భారీ సినిమాలు చేసిన కూడా ఒక్క సక్సెస్ దక్కకపోవడం పట్ల ప్రతి ఒక్కరు నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా అతన్ని గట్టెక్కిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక అఖిల్ పరిస్థితి ఇలా ఉంటే నాగ చైతన్య మాత్రమే వృష కర్మ సినిమాతో బిజిగా ఉన్నాడు…ఈ సినిమా తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Venu Swamy Bigg Boss Remuneration

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper