Homeఎంటర్టైన్మెంట్Akkineni Hero: పాన్ ఇండియాలో స్టార్ హీరోగా రాణిస్తానుంటున్న అక్కినేని హీరో...

Akkineni Hero: పాన్ ఇండియాలో స్టార్ హీరోగా రాణిస్తానుంటున్న అక్కినేని హీరో…

Akkineni Hero: పాన్ ఇండియా సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే డిఫరెంట్ సినిమాలను చేయడంలో చాలామంది దర్శకులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక హీరోలను స్టార్ హీరోలుగా మార్చడంలో దర్శకుడు కీలకపాత్ర వహిస్తాడనే విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే ఇకమీదట నుంచి కూడా మన స్టార్ హీరోలు భారీ విజయాలను అందుకోవడానికి మన దర్శకులు ఎంతవరకు హెల్ప్ చేస్తారనేది తెలియాల్సి ఉంది… ఇండియాలో ఇప్పటివరకు […]

Akkineni Hero: పాన్ ఇండియా సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే డిఫరెంట్ సినిమాలను చేయడంలో చాలామంది దర్శకులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక హీరోలను స్టార్ హీరోలుగా మార్చడంలో దర్శకుడు కీలకపాత్ర వహిస్తాడనే విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే ఇకమీదట నుంచి కూడా మన స్టార్ హీరోలు భారీ విజయాలను అందుకోవడానికి మన దర్శకులు ఎంతవరకు హెల్ప్ చేస్తారనేది తెలియాల్సి ఉంది… ఇండియాలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో భారీ విజయాలను అందుకుంటున్న వాళ్లలో తెలుగు హీరోలు ఎక్కువమంది ఉన్నారు. మరోసారి మన యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియాలో స్టార్ హీరోలుగా మారడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. అందులో అక్కినేని అఖిల్ కూడా ఒకరు కావడం విశేషం…

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా

ప్రస్తుత అతను తెలుగులోనే ఒక సక్సెస్ ని కూడా సాధించలేదు. పాన్ ఇండియాలో తన సత్తా చాటుతానని చెప్పడంతో అతని అభిమానులతో పాటు చాలామంది ప్రేక్షకులు సైతం నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అతను లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఒక రకంగా సినిమా డిజాస్టర్ అయితే మాత్రం ఆ బడ్జెట్ ని రికవరీ చేయడం చాలా కష్టమనే చెప్పాలి.

ఇక అలాంటి సమయంలో అఖిల్ ఎందుకని అంత సాహసం చేసి మరి అలాంటి సినిమా చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తన తోటి హీరోలందరు పాన్ ఇండియా సినిమాలను చేస్తుంటే ఆయన మాత్రం తెలుగులో సక్సెస్ ని సాధించడం లేదు. దాంతో ఎలాగైనా సరే పాన్ ఇండియా సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే వర్కౌట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఒకవేళ సక్సెస్ సాధిస్తే మాత్రం టాప్ హీరోగా మారిపోతాడు. లేకపోతే మాత్రం చాలా వరకు డీలాపడిపోయే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఆయన ఎంచుకున్న సినిమాలు అతన్ని ఏ మేరకు సక్సెస్ బాట పట్టిస్తాయి. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించి పెడతాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper