Aisha Sharma Viral Pics: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తుంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది ఫ్లాప్ సినిమాలను చేయడం వల్ల హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. మరి ఇలాంటి క్రమంలోనే ఆయేషా శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన ఫోటోలను పెట్టి కుర్రాళ్ల మతులు పొగోడుతోంది… ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలు ఆమెకు పెద్దగా గుర్తింపును ఇవ్వకపోవడంతో అందాలు ఆరబోసుకుంటూ ఫోటోలను ఇన్ స్టా అప్లోడ్ చేస్తోంది. దీనివల్ల తన అభిమానులు ఆమె ఫోటోలను చూసి పిచ్చెక్కిపోతున్నారు. ఇక దర్శకులు నిర్మాతలు ఆమె ఫోటోలను చూసి ఆమెకు మంచి అవకాశాలు ఇస్తారనే ఉద్దేశ్యంతో ఆమె చాలా వరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు రావాలంటే మాత్రం చాలా వరకు అందచందాలను ఆరబోయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.
అందువల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు అదే బాటలో నడుస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరు ఎలా ఉన్నా కూడా హీరోయిన్లు మాత్రం మంచి అవకాశాలను అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.
మరి ఏది ఏమైనా ఇలాంటి క్రమంలోనే వీళ్ళు ఎంతవరకు సినిమాకు హెల్ప్ అవుతారనే ఉద్దేశంలో దర్శక నిర్మాతలు వాళ్ళను సినిమాల్లో తీసుకుంటారు తప్ప ఇలా అందాలు ఆరబోయడం వల్ల ఎలాంటి అవకాశాలు రావని మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా ఈ ఫోటోలను చూసిన తెలుగు దర్శకులు సైతం ఆమెను సినిమాల్లో తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశముగా మారింది.
ఇక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా మొత్తం ఒకటైపోయింది. కాబట్టి ఏ భాషలో సినిమా చేసిన కూడా ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటుంది. తద్వారా ఒక్కసారి సినిమా అవకాశం వస్తే చాలు భారీ సక్సెస్ ను సాధించవచ్చు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు…