Homeఎంటర్టైన్మెంట్Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం' గ్లింప్స్ లో ఏముంది... అదొక్కటి తప్ప...

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ లో ఏముంది… అదొక్కటి తప్ప…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో సినిమా యొక్క ఎంటైర్ థీమ్ ని పరిచయం చేశారు. వెంకటేష్ తన భార్య చెప్పు చేతల్లో ఉంటాడు, తన భార్య ఏం చెబితే అది చేస్తూ ఉంటాడు. అలాగే ఇంట్లో వంట పని, బట్టలు ఉతకడం లాంటివి కూడా తనే చేస్తాడనే విషయమైతే ఈ గ్లింప్స్ లో చాలా క్లియర్ గా కన్వె చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే వెంకటేష్ మరోసారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో మన ముందుకు రాబోతున్నాడనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా అక్టోబర్ రెండోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ గ్లింప్స్ తో అంచనాలు కొంతవరకు పెంచే ప్రయత్నం చేశారు. ఇక ఈ సినిమాలో నారా రోహిత్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు…

ఈ గ్లింప్స్ మీద అందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే కొంతమంది మాత్రం గ్లింప్స్ లో ఏముంది జస్ట్ ఆదర్శ కుటుంబం అనే టైటిల్ చెప్పడానికి డిజైన్ చేసినట్టు ఉంది. అలా కాకుండా ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఇచ్చుంటే బాగుండేదని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. వెంకటేష్ ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను చేస్తారనే విషయం మనందరికి తెలిసిందే. అలాంటిది దాంట్లో పెద్ద కొత్తగా చెప్పుకోడానికి ఏముంది?

ఏదైనా డిఫరెంట్ గా సినిమాని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసి ఉంటే సినిమా మీద ఇంకాస్త బజ్ క్రియేట్ అయ్యేదేమో అనే ధోరణిలో కూడా మరి కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…చూడాలి మరి ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందా? లేదా అనేది…

 

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Narendra Modi And Rahul Gandhi

Narendra Modi And Rahul Gandhi: మోడీ గేమ్ అర్థం కాలేదా రాహుల్ గాంధీ…

Narendra Modi And Rahul Gandhi: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… ఈ పరిణామాలను చూసి విపక్షాలు...
Electricity Complaint Number

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....
Ramayana Movie

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...
Haripriya Vasishta N Simha

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...
Quality Content In Cinema

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...
Oktelugu Epaper