https://oktelugu.com/

Actress Tamannah: నెట్టింట వైరల్ అవుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా లేటెస్ట్ పిక్స్…

Actress Tamannah: హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రి లో మంచి గుర్తింపు దక్కించుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆ తర్వాత నుంచి వరుస సినిమాలతో దూసుకుపోతూ స్టార్ హీరోలు అందరితో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియా మాధ్యమాలలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండి అభిమానులను అలరిస్తు తన హాట్ పిక్స్ తో అందాలతో యూత్ ను ఫిదా చేస్తారు మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా. హ్యాపీ డేస్ సినిమాతో మొదలైన మిల్క్ బ్యూటీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 3, 2021 / 08:05 PM IST
    Follow us on

    Actress Tamannah: హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రి లో మంచి గుర్తింపు దక్కించుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆ తర్వాత నుంచి వరుస సినిమాలతో దూసుకుపోతూ స్టార్ హీరోలు అందరితో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియా మాధ్యమాలలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండి అభిమానులను అలరిస్తు తన హాట్ పిక్స్ తో అందాలతో యూత్ ను ఫిదా చేస్తారు మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా. హ్యాపీ డేస్ సినిమాతో మొదలైన మిల్క్ బ్యూటీ తమన్నా సిని ప్రయాణం ఈ ఇటీవల విడుదలైన “మాస్ట్రో” వరకు సౌత్ ఇండస్ట్రీలో 15 సంవత్సరాలకు పైగా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్నారు ఈ అమ్మడు. మెగాస్టార్ నుండి యంగ్ హీరో లైన నితిన్, సత్యదేవ్ కుడా తమన్నతో జతకట్టారు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో “భోళా శంకర్” చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు తమన్నా.

    అయితే సినిమాలతో పాటు ఫ్యాషన్ షోస్‌లోనూ సందడి చేస్తూ మైమరపిస్తున్నారు మిల్కీ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా తమన్నా ఆకర్షణీయమైన దుస్తులలో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. ట్రాన్స్ వుమన్ సైషా షిండే డిజైన్ చేసిన ఎరుపు, నీలి రంగు థై స్లిట్ దుస్తులను ఆమె ఎంచుకుంది. ఆ దుస్తులో తళ తళా మెరిసిపోతోతున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం” ఎఫ్ 3 “.  మూవీ లో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించారు ఈ భామ.ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదల కానున్నది.